Thought
of the day ( 11 / 1 / 13)
(
Gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
మృత్యో:
బిభేషి కిం మూఢ!
భీతం
ముంచతి వై యమ:
అజాతం
నైవ గృహ్ణాతి
కురు
యత్నమజన్మని.
ఓరి
మూర్ఖుడా! మృత్యువుకి
ఎందుకు భయపడతావ్ ? ఒకవేళ
భయపడినా యముడు నిన్ను వదులుతాడను
కుంటున్నావా! వదిలే
ప్రసక్తి లేదు. ఒక
విషయం గుర్తుంచుకో.
పుట్టనివాణ్ణి
అతనేమీ చేయలేడు. కాబట్టి
పుట్టుక లేకుండా చూసుకో .
జన్మరాహిత్యం కోసం
ప్రయత్నించు.
मृत्यॊ:
बिभॆषि किं मूढ!
भीतं
मुंचति वै यम: ?
अजातं
नैव गृह्णाति
कुरु
यत्नमजन्मनि ||
Oh
fool! Why are you afraid of death? Do you think that Yama,
the God of death will spare you even if you are afraid ?
But it is certain that he will not catch hold of an
unborn. Therefore , try not to be born again in this
world.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment