Thought
of the day ( 13/1/13)
Gems
of our tradition
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
లోకవార్తానుగమనే
జిహ్వా నర్తతి సర్వశ:
ఈశవార్తానుగమనే
ద్వాత్రింశద్దంత కీలిత:
నీచమైన
లౌకిక విషయాలు మాట్లాడుతున్నప్పుడు
మన నాలుక ఎన్నో విధాలుగా
నాట్యం చేస్తుంది. దానికి
అలసటయే ఉండదు. కాని
దేవతాసంబంధమైన విషయాలు
మాట్లాడవలసి వచ్చినప్పుడుగాని
లేక భగవన్నామం ఉచ్చరించవలసి
వచ్చినప్పుడు గాని మన నాలుక
ముప్పై రెండు పండ్ల మధ్య
బంధింపబడి బిగుసుకు పోతుంది.
బయటకు అసలు రానే
రాదు.
लॊकवार्तानुगमने
जिह्वा नर्तति सर्वश:
ईशवार्तानुगमने
द्वात्त्रिंशद्दन्तकीलित:
To speak of worldly
matters, our tongue dances like any thing. But to
chant the name of God I t is imprisoned with in
thirty two teeth.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment