Tuesday, January 8, 2013

8 /1 / 13


Thought of the day ( 8 /1 / 13)
(Gems of our tradition)

Dr. Durga Prasada Rao Chilakamarti

శూర్పవద్దోషముత్ సృజ్య
గుణం గృహ్ణాతి సజ్జన:
దోషగ్రాహీ గుణత్యాగీ
ఖలస్తు తితఊర్యథా
సమాజం మంచిచెడుల కలయిక. అంతా మంచీ ఉండదు . అలాగని అంతా చెడూ ఉండదు. అలాగే సంఘంలో రెండు రకాల మనుషులుంటారు. కొంతమంది మంచివాళ్లు. మరి కొంతమంది నీచులు. మంచివాడు చాట లాగ చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరిస్తాడు. నీచుడు జల్లెడ లాగ మంచిని విడిచిపెట్టి చెడును స్వీకరిస్తాడు.

शूर्पवद्दॊषमुत्सृज्य
गुणं गृह्णाति सज्जन: |
दोषग्राही गुणत्यागी
खलस्तु तितऊर्यथा ||

A good man like a winnoing basket leaves bad and accepts good. The wicked on the contrary accepts bad rejects good as a sieve.

{ Kindly forward this to at least five of your friends}

No comments: