Thought
of the day ( 28 / 1 / 13)
Gems
of our tradition
Dr.
Durgaprasada Rao Chilakamarti
09897959425
కాక:
కృష్ణ : పిక:
కృష్ణ:
కో
భేద: పికకాకయో:
వసంతకాలే
సంప్రాప్తే
కాక:
కాక: పిక:
పిక:
కాకి
నల్లగా ఉంటుంది. కోకిల
కూడ నల్లగానే ఉంటుంది.
బాహ్యంగా ఆ రెంటికి
తేడా లేదు. కానీ
వసంతకాలం వస్తే ఆ రెంటికి
తేడా తెలుస్తుంది. కాకి
కాకే కోకిల కోకిలే. క్లాసులో
కూడ విద్యార్ధు లందఱు చూడ్డానికి
ఒకలాగే ఉంటారు. పరీక్షా
ఫలితాలు వచ్చాక తెలుస్తుంది
ఎవరెటువంటివారో.
काक:
कृष्ण: पिक
: कृष्ण:
को
भेद: पिककाकयो :
वसन्तकाले
सम्प्राप्ते
काक:
काक: पिक:
पिक:
A crow is black
and cuckoo is also black. Apparently , there is no
difference between those two. But, when spring season
arises a crow is a crow, a cuckoo is a cuckoo. Similarly ,
all students look alike. Only examinations decide who
is who and what is what.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment