Thought
of the day (27 / 1 / 13)
(
Gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
యత్ర
నార్యస్తు పూజ్యంతే
రమంతే
తత్ర దేవతా:
యత్రైతాస్తు
న పూజ్యంతే
సర్వాస్తత్రాఫలా:
క్రియా: ( మనుస్మృతి)
ఎక్కడైతే
స్త్రీలు గౌరవింపబడతారో
అక్కడ సమస్త దేవతలు సంతోషిస్తారు
. ఇక ఎక్కడైతే
వారు గౌరవింపబడరో / చులకనగా
చూడ బడతారో అక్కడ చేసిన పుణ్య
కర్మలన్నీ వ్యర్థమై పోతాయి.
స్త్రీలను గౌరవిస్తేనే
చేసిన పనులన్ని సఫలమౌతాయనీ
వారిని అవమానిస్తే ఎన్ని
మంచిపనులు చేసినా వ్యర్థమని
సారాంశం.
यत्र
नार्यस्तु पूज्यन्ते
रमन्ते
तत्र देवता:
यत्रैतास्तु
न पूज्यन्ते
सर्वास्तत्राफला:
क्रिया:
Where women are
honoured , the Gods are delighted and where they are not
honoured/ humiliated, all sacred rites performed become
futile.
{ Kindly
forward this to at least five of your friends}
No comments:
Post a Comment