Thought
of the day (2/1/13)
(The
gems of our tradition)
Dr.
Durgaprasada Rao Chilakamarti
అతి
పరిచయాదవజ్ఞా
సంతతగమనాదనాదరో
భవతి
మలయే
భిల్లపురంధ్రీ
చందనతరుకాష్ఠానింధనం
కురుతే
అతి
పరిచయం వలన చులకన భావం
ఏర్పడుతుంది.
ఎల్లప్పుడు
ఒకరి ఇంటికి వెళ్లడం వలన మనపై
అనాదరం కలుగుతుంది.
నిజమే
మలయపర్వతంలో ఉండే కోయవనిత
ఎంతోవిలువైన మంచిగంధపు
చెక్కల్ని వంట కట్టెలుగా
ఉపయోగిస్తూ ఉంటుంది.
అందుకే ఏదైన
అవసరం మించి ఉండకూడదు.
अतिपरिचयादवज्ञा
सन्ततगमनादनादरो
भवति |
मलये
भिल्लपुरन्ध्री
चन्दनतरुकाष्ठानिन्धनं
कुरुते | |
Too
much famialiarity breeds contempt. If one goes to a friend too often
, he gets spurned. On the mountain, Malaya, which is reported to
grow sandal trees in abundance , the wife of a hunter uses sandal
wood as the fuel for fire.
(
kindly forward this to at least five of your friends)
No comments:
Post a Comment