Thought
of the day (30 / 1 / 13)
Gems
of our tradition
Dr.
Durgaprasada Rao Chilakamarti
కో
జానీతే కదా కస్య
మృత్యుకాలో
భవిష్యతి ?
అద్యైవ
ధర్మశీల: స్యా
దనిత్యం
ఖలు జీవితం.
ఏ
మనిషి ఎప్పుడు మరణిస్తాడో
ఎవరికి తెలుసు?
ఎవరికీ
తెలీదు . అందువల్ల
మానవుడెప్పుడు ధర్మమార్గంలో
నడుస్తూ మంచిపనులు చేస్తూనే
ఉండాలి . ఎందుకంటే
జీవితం అశాశ్వతం.
ఏక్షణంలోనైనా
రాలిపోవచ్చు.
को
जानीते कदा कस्य
मृत्युकालो
भविष्यति ?|
अद्यैव
धर्मशील: स्या
दनित्यं
खलु जीवितम् ||
who
knows whose death will occur at what time? . There
fore, one should be o f right conduct right now, because
, life is uncertain.
{
Kindly forward this to at least five of your friends}
No comments:
Post a Comment