Thought
of the day ( 5 / 1 / 13)
{
Gems of our tradition }
Dr. Durga
Prasada Rao Chilakamarti
అయం
నిజ: పరో వేతి
గణనా
లఘుచేతసాం
ఉదారచరితానాం
తు
వసుధైక
కుటుంబకం
లోకంలో
కొంతమంది అల్పులు " వీడు
నావాడు. వీడు
పరుడు" అని
భావిస్తారు. కాని
మహాత్ములకు ఈ ప్రపంచం అంతా
ఒకే కుటుంబం.
अयं
निज: परो वॆति
गणना
लघुचॆतसाम् |
उदारचरितानां
तु
वसुधैककुटुम्बकम्
||
People
of low profile think that “ This man is one of my kith
and kin and that man is not”. Noble souls on the
other hand treat the whole world as one family.
(
Kindly forward this to at least five of your friends)
No comments:
Post a Comment