Monday, December 26, 2016

మఱువబోకు చిలకమర్తి మాట -- నాల్గవ భాగం

మఱువబోకు చిలకమర్తి మాట
నాల్గవ భాగం
                                        చిలకమర్తి వేంకట సూర్యనారాయణ
నరసాపురము
     1. పేద ధనిక వర్గ భేదంబు విడనాడి
       చేరి యొక్కచో భుజింపవలయు
      వర్ణ భోజనాలు వనభోజనాలౌనె
      మఱువ బోకు చిలకమర్తి మాట

   2.  సత్య భాషణంబు సర్వదా పోషించి
     నిండు జీవనంబు నెరపు మదిని
     పట్టుసడలకుండ పరమాత్మ నర్చించు
      మఱువ బోకు చిలకమర్తి మాట

  3.   దురుసువర్తనంబు దూరంబుగానుంచు
     దివ్య శాంతినెరపు దీక్షతోడ
     పట్టువీడకుండ పాటించు నియమంబు
      మఱువ బోకు చిలకమర్తి మాట

  4 వంశముద్ధరించు వరతనయుడు చాలు
     పాడుబుద్ధి కలుగు పదుగురేల
     ఒక్కడున్న చాలు దక్కును సద్గతుల్
     మఱువ బోకు చిలకమర్తి మాట

 5. గతము చేసుకున్న కర్మంబు చేతను
    ఇహము నందు ఫలము నిచ్చు శివుడు
    తెలివితోడ నీవు తెలుసుకు జీవించు
     మఱువ బోకు చిలకమర్తి మాట

6. ఎదుటి వారితప్పులెంచుటే పని గాని
     తాము సేయు తప్పు తలపరెవరు
     దాచినట్టి దాని దైవంబెరు౦గడా
    మఱువబోకు చిలకమర్తి మాట

  7. పూర్వమందు చేయు పుణ్యపాపంబుల
   వలన కలుగు వాని ఫలము నేడు
   నీవు తప్పు చేసి ని౦దింపకితరుల
   మఱువబోకు చిలకమర్తి మాట

8.    ముజ్జగ౦బులందు ముందు పూజలనందు
    మోదకములదినుచు మురియు వేల్పు
     ఏకదంతునెపుడునింపుగా కొల్వుము
    మఱువబోకు చిలకమర్తి మాట

9 . ధాత ముదముతోడ తాలికట్టిన సాధ్వి
    తానె విద్యలెల్ల దాచు పడతి      
   కవులకల్పవల్లి కామితార్థములిడు     
   మఱువబోకు చిలకమర్తి మాట

10. తిండికొఱకు  తానె తిరిపెంబు నెత్తుచు  
    భక్తవరులకమిత భాగ్యమొసగి
    ముక్తి నొసగి బ్రోచు ముక్కంటి మది నిల్పు
    మఱువబోకు చిలకమర్తి మాట

11. కోటి యాస్తులిడిన కొడుకులు మురియరు
    కొద్దిగుడమునొసగ కుక్కనిన్ను
    మరణ మొందు వరకు మరువక రక్షించు
    మఱువబోకు చిలకమర్తి మాట

 12. ఎవరు చేయుకర్మ వారికే  ఫలమౌట
      శివుడు శాసనంబు చేసే తొల్లి
      నిజమునెరిగి నీవు నిష్ఠగా జీవించు
      మఱువబోకు చిలకమర్తి మాట

13. ఎదుటివారితప్పు నెంచకు ముందుగా     
     నీదు తప్పు మదిని నెరిగి వేగ
     తప్పు నొప్పుకొన్న దైవంబు రక్షించు
     మఱువబోకు చిలకమర్తి మాట

14 . భాగవతము వ్రాయు బమ్మెరపోతన
     కలము కుంటువడగ  కలత చెంద
     విష్ణుదేవుడొచ్చి వేగమె పూరించె
     మఱువబోకు చిలకమర్తి మాట

15 . భక్తిమార్గమొకటి ముక్తికి సులభమౌ
      సాధనముగ తెలిపె శాస్త్ర చయము
     ఇష్ట దైవ చింతయే నీకు శరణంబు             
     మఱువబోకు చిలకమర్తి మాట

    16 . కంటిలోన నిప్పు కంఠాన గరళంబు
      శిరమునందు గంగ చందమామ
     మెడలనాగమొప్పు జడదారి నర్చించు
     మఱువబోకు చిలకమర్తి మాట

17. తల్లిగర్భమందు  దాగిన మాసాలు
     మూత్రమలములందు మునిగిపోయి         
     బాధలెన్నొపెట్టి బయటికి వచ్చేవు
      మఱువబోకు చిలకమర్తి మాట

18.    తల్లి దండ్రి సేవ తరువాత దైవంబు
           భక్తి తోడ పూజబరపుమెపుడు
          శివుడు మెచ్చి నీకు చేయూత నందించు
          మఱువబోకు చిలకమర్తి మాట

19. తర్క కర్కశంపు దారుల జొరకుము
    తత్త్వ చింత నీకు తరుణమిపుడు
       తర్కమాశ్రయింప తత్త్వంబు చేజారు 
       మఱువ బోకు చిలకమర్తి మాట

20. ఆశ తోడ నివు ఆర్జి౦చు సంపదల్
        వెళ్లి పోవునాడు వెంట రావు
       పాపపుణ్యచయమె పయనించు నీవెంట 
         మఱువ బోకు చిలకమర్తి మాట
21.    అమ్మ కడుపులోన హాయిగా శయనించి
    ఆమె తిన్నదంతనారగించి
   బయట పడ్డ పిదప బాధింప సరిగాదు  
   మఱువబోకు చిలకమర్తి మాట

22. కామ మనెడు కాంత  ప్రేమతో దరిజేరి
     చిత్తమందు నిల్చి చెరచు నేమొ
     జాగరూకుడగుచు చక్కగా మసలుకో
    మఱువబోకు చిలకమర్తి మాట

23. నిన్ను పొగడుకొనుచు  నితరుల ద్వేషించి
     చులకనగా జేసి చూడకెపుడు
     సత్పురుషుల బాధ శాపమై బాధించు   
     మఱువబోకు చిలకమర్తి మాట   

24.    ప్రతి దినంబు నీవు భక్తి శ్రద్ధలతోడ
         గోవు పూజ సలిపి గావు మెపుడు
         కోటి యజ్ఞఫలము కూర్చును తోడుత
         మఱువబోకు చిలకమర్తి మాట

25.    పనికి రాని గడ్డి భక్షించి ముదమొంది  
        కమ్మనైన పాలు క్రుమ్మరించు
       గోవు నీకు నొసగు కోరిన సంపదల్
       మఱువబోకు చిలకమర్తి మాట

26.  దేహమనెడు రథము దివ్యముగా   నడ్పు
       సారథియగు నీశు సన్నుతించు
       సర్వదేశకాల సర్వగతుల యందు
          మఱువబోకు చిలకమర్తి మాట
  27. గతము చేసుకొన్న కర్మంబు చేతనే
      కలిగె కష్టమనుచు కలత వీడు
     దేవునెపుడు నీవు తెగడ ధర్మము కాదు 
     మఱువ బోకు చిలకమర్తి మాట
28. తల్లి కడుపునుండి  ధరణికి దిగునాడె
      మెచ్చి తోడ వచ్చు మృత్యువెపుడు
      కాలమరసి నిన్ను కమ్మగ భక్షించు
     మఱువబోకు చిలకమర్తి మాట
                             <><.><>





          

Monday, December 12, 2016

ఎంత విచిత్రం !

ఎంత విచిత్రం !
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
శివా! సాధారణంగా మానవుడు అవసాన సమయంలో దేన్ని గురించి ధ్యానం చేస్తాడో దాన్నే పొందుతాడు అని నువ్వు  శ్రుతి,  స్మృతి , ఇతిహాస , పురాణాల ద్వారా ఎన్నోసార్లు చెప్పావు .  యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేత: ప్రేత్య భవతి (ఛాందోగ్య ఉపనిషత్తు III -14-1) అని ఒక ప్రక్క ఉపనిషత్తులు చెబుతుండగా  యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవేతి కౌంతేయ! సదా తద్భావభావిత:(VIII-6) అని భగవద్గీత కూడ ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది . అంతేకాకుండ జడభరతుని  వంటి మహామునుల చరిత్రలు  ఈ విషయాన్నే ఋజువుచేస్తున్నాయి. కాని శివా ! ఇదేం చిత్రమయ్యా! నీ పాదద్వంద్వాన్ని ధ్యాన్నిస్తుంటే  ద్వైతభావం కలగాలి . కాని అందుకు భిన్నంగా శీతోష్ణ సుఖదు:ఖాది ద్వంద్వాతీతమైన  అద్వైతస్థితి  కలుగుతోంది. ఇది  చాల ఆశ్చర్యంగా ఉంది కదూ!.
 అంతే చింతయతే యత్తత్తామేతి చ త్వయా గదితం
శివ! తవ చరణద్వంద్వధ్యానాన్నిర్ద్వంద్వతా చిత్రం (3)
(శ్రీ అప్పయ్యదీక్షితుల-ఆర్యాశతకం)
శివ! = ఓ శివ 
అంతే =మరణ కాలమందు
యత్=ఏది
చింతయతే = ధ్యానము చేయునో
తత్=అది
తాం=అతనిని
ఏతి=పొందును (అని) 
 త్వయా చ =నీచేత కూడ
గదితం =చెప్పబడినది (నువ్వూ చెప్పేవు)
తవ =నీ
చరణ ద్వంద్వ= పాదద్వంద్వమును
ధ్యానాత్=ధ్యానము చేయుట వలన
నిర్ద్వంద్వతా= ద్వంద్వాతీత స్థితి  (సిద్ధిస్తో౦ది)
చిత్రం =ఇది చాల వింతగా ఉంది కదూ!
                                  ***


Sunday, December 4, 2016

Contribution of Andhra to Mandukya Upanishad

Contribution of Andhra to Mandukya Upanishad
                                                               ( A Brief Study)

Dr. Chilakamarthi Durga Prasada Rao

This Upanishad also belongs to Atharvaveda and the sage Mundaka is believed to be the exponent of this Upanishad. The Upanishad helps one to comprehend the significance of the word Om  through which Atmajnana can be achieved.

The first Mantra:

ओम्-इत्येतदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानम् |
भूतं भवद्भविष्यदिति सर्वमोंकार एव |
यच्चान्यत्त्रिकालातीतं तदप्योंकार एव
The syllable Om, which is the imperishable Brahman is the universe. What ever has existed, what exists and what ever shall exist hereafter is Om. Whatever is beyond past, present and future that also is Brahman. 
                      ओम्
                        |
      ------------------------------------------------                       
   |    (अ)                     | (उ)                            | (म्)
भूतम्                    भवत्                 भविष्यत्  + (त्रिकालातीतम्   )
(Past)                 (Present)          (Future)    (Beyond)


 The second Mantra :

     सर्वं ह्येतत् ब्रह्म -अयमात्मा ब्रह्म- सोsमात्मा चतुष्पात्

Every thing is Brahman. This self is Brahman,
                    

              आत्मा
                            |
--------------------------------------------------
    |                     |                  |                 |             
वैश्वानर             तैजस           प्राज्ञ         तुरीय
(Vaishvaanara) (Taijasa)   (Prajna)    (Turiya)

      वैश्वानर:
  1. Visva the soul in the waking state  


         The third Mantra

जागरितस्थान: बहिष्प्रज्ञ सप्ताङ्ग एकोनविंशतिमुख: स्थुलभुक्              वैश्वानर:
1.जागरितस्थान: ( His span is the waking State
2. बहिष्प्रज्ञ: ( Aware of objects other than himself)
3.सप्ताङ्ग: (Seven limbs)
4. एकोनविंशतिमुख: ( Nineteen mouths)
5. स्थुलभुक् ( Gross enjoyer)
                            

         The fourth Mantra
         स्वप्नस्थान: अन्त:प्रज्ञ: सप्ताङ्ग: एकोनविंशति मुख: प्रविविक्तभुक् तैजस: द्वितीय: पाद: |
         1.स्वप्नस्थान:( whose span is the dream)
         2.अन्त:प्रज्ञ: (Conscious of internal objects)
         3.सप्ताङ्ग: (Seven limbs)
         4. एकोनविंशतिमुख: ( Ninteen mouths)
         5. प्रविविक्तभुक् (Enjoyer of subtle objects)
                                   तैजस:
                           द्वितीय: पाद: |
         The soul in the state of dream is designated as Taijasa

         The fifth Mantra:
          यत्र सुप्त: न कञ्चन कामयते न कञ्चन स्वप्नं पश्यति तत् सुषुप्तम् |
         सुषुप्तस्थान: एकीभूत: प्रज्नघान एवानन्दमय: ह्यानन्दभुक् चेतो मुख: प्राज्ञ: तृतीय: पाद: ||
         1. सुषुप्तस्थान: (State of deep sleep)
         2.एकीभूत: ( All experiences become unified)
         3.प्रज्ञानघन: ( A mass all consciousness unified)
         4. आनन्दमय: ( Endowed with an abundance of Bliss)
         5. आनन्दभुक् ( Experiencer of Bliss)
         6.चेतो मुख: ( It is the door way to the cognition of the two states of Consciousness known as dream and waking.
                              प्राज्ञ: तृतीय: पाद:     
                    This self is the nature of cause   

The sixth Mantra:
एष सर्वेश्वर: एष सर्वज्ञ: एषोsन्तर्याम्येष योनि: सर्वस्य प्रभवाप्ययौ हि भूतानाम् ||
1. सर्वेश्वर: ( Lord of all)
 2.सर्वज्ञ: (Knower of all)
3. अन्तर्यामी ( Controller with in)
4. योनि: ( The source of all)
5. सर्वस्य प्रभवाप्ययौ हि भूतानाम् (Things originate and finally disappear) नान्त:

The seventh Mantra :
नान्त:प्रज्ञं, बहिष्प्रज्ञं, नोभयत: प्रज्ञं, प्रज्ञान घनं, प्रज्ञं, नाsप्रज्ञम् ||
अदृष्टमव्यवहार्यमग्राह्यमलक्षणमचिन्त्यमव्यपदेश्यमेकात्मप्रत्ययसारं प्रपञ्चोपशमं शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते आत्मा विज्ञेय:|| 


. नान्त: प्रज्ञं =It   is not conscious of the internal world.

2. बहिष्प्रज्ञं =It   is not conscious of the external world.

3. नोभयत: प्रज्ञं It   is not conscious of both internal and external.

4. प्रज्ञानघनं=It   is not a moss of consciousness.

 5. प्रज्ञं= It   is not simple consciousness.

 6. नाsप्रज्ञम् = It   is not unconsciousness.
8. अव्यवहार्यम=It is beyond empirical determination.

अग्राह्यम्  = It is beyond the grasp of the mind.

अलक्षणम् = It is un indemonstrable

 अचिन्त्यम् = It is unthinkable

अमव्यपदेश्यम् = It is indescribable.
मेकात्मप्रत्ययसारं = It is unchanging

 प्रपञ्चोपशमं = It is of the nature of the consciousness  alone where all phenomena cease
शान्तं =It is peaceful
शिवम् = Auspicious
अद्वैतं It is non dual.
 चतुर्थं मन्यन्ते आत्मा विज्ञेय:||

  जाग्रन्न मे स्वप्नको वा सुषुप्ति:
विश्वो वा तैजस: प्राज्ञको वा
अविद्यात्मकत्वात्त्रयाणां तुरीय:
तदेकोsवशिष्ट: शिव: केवलोsहम्

Neither the state of waking, nor that of dream, nor that of deep sleep is for me; neither the Vishva , nor the Taijasa , nor the Prajna  (am I). Since the three are of the nature of nescience, I am the fourth that one which remains (after the sublation of all else) – that auspicious absolute (self) I am( Dasasloki of Sri Sankara)

Gaudapada Karika
Tere are also Karikas on this Upanishad by Gaudapada who was the paramaguru (teacher's teacher) of Sankaracharya.

The Karikas are in four chapters:

The first chapter, Agamaprakarana , explains, that ' Om ' is conducive to self- knowledge and deals with scriptures.

The second chapter, Vaitathyaprakarana, shows the unreality of duality on the analogy of the rope and snake.

The third chapter, Advaitaprakarana ,shows the reality of non-duality by reasoning.

The fourth chapter, Alatasanthi, adduces arguments and refutes those systems that hold views conflicting with Advaita.

COMMENTATORS OF THE MANDUKYA UPANISHAD :

Anandagiri wrote a commentary on the Sankarabhashya of Mandukyopanishad and the same was published through Anandasrama Sanskrit series.

Upanishadbrahmendrayogi wrote a commentary
Mandukyavivaranam on Sankara's Bhashya on Mandukyopanishad.
Ramarayakavi also composed a commentary on this Upanishad.

An important verse of Ramaraya from Mandukyopanishad reads as follows :

यो ब्रह्मात्मतुरीयपाद इति सद्वैतोपशान्तिश्शिवोS
द्वैतश्चाव्यहार्य एष परमॊंकारो ह्यमात्र: पुन: |
ओंकारो विदुषोदित: प्रविशति स्वात्मानमात्मैव स
न्नेवं वेद य एष आत्मनि गतो नो वा पुनर्जायते||

(One experiences the natural three states of wakefulness, dream state and deep sleep. Atman is to be understood as a fourth state which, however, is not new but is something that remains by obliterating their attributes. One who realizes this supreme truth will be bereft of the cycle of births and deaths.)
Let us now have a brief survey of the translators:
Chirravuri Subrahmanyakavi's (19th century) translation of this Upanishad has 17 verses based on the doctrine of Sankara.

Atmanandayogi's [ last quarter of the 19th century] translation is in the form of verses and songs.
Pisupati Narayana sastry who lived between A.D. 1900-1967 was another notable translator.
Nori Sirnatha Venkata Somayajulu's [ 20th century] translation is in prose.
Prof.Pullella Sriramachandrudu of this century wrote a commentary consisting of Pratipadartha and Tatparya on this Upanishad.

<*><*><*>