Thursday, August 30, 2012

అందుకే మానుకున్నా

అందుకే మానుకున్నా !

డాక్టర్ . చిలకమర్తి. దుర్గాప్రసాద రావు
3/106 Premnagar , Dayalbagh, Agra
91+9897959425
dr.cdprao@gmail.com

జంట కవిత్వం తెలుగువారి సాహితీ ప్రక్రియల్లో ఒకటి. తెలుగుసాహిత్యంలో నందిమల్లయ్య ఘంటసింగనలు తొలి జంట కవులుగా పేరు పొందారు. వీరు ప్రబోధచంద్రోదయం, వరాహపురాణం మొ || కావ్యాలు రచించారు. వీరిలో ఒకరైన ఘంటసింగయ్య ముక్కుతిమ్మనకు మేనమామగా ప్రసిద్ధులు.

ఇక ఆధునిక కాలానికొస్తే తిరుపతి వేంకట కవులు జంటకవులుగా చాల ప్రసిద్ధులు. వారిలో ఒకరు దివాకర్ల తిరుపతిశాస్త్రి గారు రెండవ వారు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు. తిరుపతి వేంకట కవుల్లో శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చాల చిన్న వయసులోనే మరణించినప్పటికీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారు ఇరువురి పేర్ల తోటే గ్రంథాలు వ్రాశారు. ఆయన రచించిన ప్రతిరచన 'తిరుపతివేంకటీయం' గా ప్రసిద్ధి కెక్కింది. ఆయన సౌజన్యం అటువంటిది. మరో విశేషమేమిటంటే ఆయన తనకు లభించిన పారితోషికంలో సగభాగాన్ని తిరుపతిశాస్త్రిగారి కుటుంబానికి అందజేసేవారని కూడ చెబుతారు. ఆయన సౌజన్యానికి ఇది ఒక పరాకాష్ఠ. సరే ఆసంగతి అలా ఉంచుదాం. ఆ మహనీయుల ప్రభావం ఆనాటి ఎంతోమంది కవులపై పడింది . తత్ఫలితంగా ఎంతోమంది జంట కవులు వెలువడ్డారు. వారిలో రామకృష్ణ కవులు, వేంకట పార్వతీశ కవులు, కొప్పరపు కవులు మొదలగువారు చాల ప్రసిద్ధులు. వారందరు సాహిత్య వినీలాకాశంలో సూర్య చంద్రుల్లా కవితా కాంతులను వెదజల్లినవారే. తిరుపతి కవులతో సరిసమానంగా కవిత్వ మల్లినవారే. ఇక కొంతకాలం జంటకవులుగా వెలుగొంది మధ్యలో విరమించుకున్నవారు కూడ కొంతమంది లేకపోలేదు. కారణాలు వేఱు. శ్రీవిశ్వనాథ శ్రీకొడాలి ఆంజనేయులుగారు కలిసి జంట కవిత్వంచెప్పేవారు. కాని శ్రీ కొడాలివారు కవిత్వాన్ని విడిచిపెట్టి మహాత్ముని అడుగుజాడలననుసరించి స్వాతంత్ర్యోద్యమంలో చేరిపోయారు. అయన కవిత్వం చాల చక్కనిది చిక్కనిది. అందుకే శ్రీవిశ్వనాథ వారు ఆయన కవిత్వాన్ని ప్రశంసిస్తు తమ రామాయణ కల్పవృక్షం లో ఇలా అంటారు...
ఆతడె తోడుకల్గినను నచ్చముగా కలకండలచ్చులం
బోతలు పోసియుండెదము పోతనగారి విధాన దీపితా
లాతమువోలె సుంతయు విలంబనమోర్వదు నిత్యవేగి నా
చేతము శబ్దమేరుటకు చిన్నము నిల్వదు భావతీవ్రతన్.
ఇక శ్రీ గుర్రం జాషువ గారు శ్రీ దీపాల పిచ్చెయ్య శాస్త్రిగారు మహాకవులే కాక మంచి మిత్రులుకూడ. ఇద్దరు కలసి కవిత్వం చెప్పేవారు. కొంతకాలం గడిచింది. ఎందుకోగాని జాషువ గారు ఆయనతో సాహితీవ్యవసాయం చెయ్యడం అకస్మాత్తుగా విరమించుకున్నారు. ఈ విషయం సాహిత్యరసికుల్ని చాల కలవరపరిచింది. ఒకసారి శ్రీ జాషువ గారి మిత్రగణం ఆయన దగ్గరికెళ్లి అయ్యా! మీరు శ్రీ దీపాల వారు కలిసి చక్కని కవిత్వం చెప్పేవారు . మేమందరం చాల ఆనందించేవాళ్లం. మీరు ఎందుకు మానేశారో సెలవిస్తారా! అనడిగారు. దానికాయన ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు.
నాపేరు మొదట నిల్పిన
పాపంబదియేమొ జాషువా పిచ్చి యగున్
నాపేరు చివర నిల్పిన
శాపంబిడినట్లు పిచ్చిజాష్వా యయ్యెన్

నాపేరు ముందు పెడితే 'జాషువా పిచ్చి' అవుతోంది. ఒకవేళ వెనక ఉంచితే ' పిచ్చి జాష్వా' అవుతోంది . ఏ విధంగా చూసినా నాకే ఇబ్బందిగా ఉంది అందుకే ఆయనతో జంట కవిత్వం చెప్పదం మానుకున్నా అన్నారు. చూడండి జాషువ గారి చమత్కారం.

Wednesday, August 29, 2012

संस्कृते पेरडी

संस्कृतसाहित्ये 'पेरडी' कविताप्रक्रिया
Dr. Chilakamarthi Durgaprasada Rao
Centre for Consciousness Studies,
Dayalbagh Educational Institute,
Dayalbagh, AGRA
+91-9897959425

आधुनिके साहित्ये बह्व्य: कविताप्रक्रिया: सन्ति | तासु प्रक्रियासु "पेरडी " नाम्नी प्रक्रिया अन्यतमा| वस्तुत: एषा प्रक्रिया आंग्लसाहित्यात् आगता | आंग्लभाषायां 'पेरडी' इति पदं paroidiaइति ग्रीक् भाषापदात् उद्दृतम् | तस्य अर्थस्तु तावदयम् |
Parody is a humorous imitation of a serious writing. A parody follows the form of original, but often it changes its sense, that making fun of the writer's characteristics. (Sankaranarayana, English-English-Telugu Dictionary)
  1. a humourous exhaggirated imitation of an author, literary work style etc.
  2. A feeble imitation.
कविगतहास्यरसप्रियत्वं, आक्षेपस्वभाव:, संघसंस्करणाभिलाष: च पेरडीकविताविर्भावस्य मूलकारणानि | तत्र चमत्कारजनकत्वं तु मुख्यं प्रयोजनम् | एषा 'पेरडी ' नाम्नी कविता सर्वास्वपि आधुनिकभाषासु सुष्ठु उपलभ्यते | संस्कृतसाहित्ये अपि एषा प्रक्रिया कविभि: स्वीक्रियते पण्डितै: आद्रियते इति आश्चर्यजनक: अयं विषय:|
वॆदा:
पेरडीकवय: वेदवचनान्यपि न त्यक्तवन्त: | स्वप्रक्रियायां स्वीकृत्य अनुकृतवन्त: ,अन्यथा कृतवन्त: वा |केचन भोजनप्रिया : कवय : वेदस्थं चमकम् " 'इड्ली ' च मे 'उप्मा ' च मे 'पूरी ' च मे 'चपाती ' च मे " इत्यादि प्रकारेण अनुकृतवन्त : |
उपनिषद:
कठोपनिषदीय: आत्मस्वरूपनिरूपणपर: एक: श्लोक: अस्ति | यम: आत्मस्वरूपं समुपवर्णयन् नचिकेतसं वदति|

अणोरणीयान्महतो महीया
नात्मास्य जन्तोर्निहितो गुहायाम्
तमक्रतु:पश्यति वीतशोको
धातुप्रसादान्महिमानमात्मन: (\२०)
अस्य श्लोकस्य अर्थस्तु तावदयम् | आत्मा अणोरपि सूक्ष्मतर: | महत्परिमाणादपि महत्तर:| स च ब्रह्मादि स्तम्बपर्यन्तस्य प्राणिजातस्य हृदये स्थित:| तमात्मानं मनोनिग्रहयुक्त: कामविरक्त: च पुरुष: साक्षात्कर्तुं शक्नोति|
अमुं तात्त्विकं श्लोकम् आधारीकृत्य कश्चन कवि: एकं मनोहरं श्लोकं विरचितवान् |

अणोरणीयान्महतो महीयान्
मध्य: कुचौ तत्र गतौ तरुण्या:
तदन्तराळे प्रविलम्बमानं
यज्ञोपवीतं परमं पवित्रम्

अस्य श्लोकस्य सांदर्भिक: अर्थ: तावदयम् | तथाहि :- एका तरुणी अस्ति तस्या: मध्य: अणोरपि सूक्ष्मतर: स्तनौ तु महतोपि महीयांसौ | तां तरुणीं कश्चन वटु: आलिंग्य तिष्ठति | तदा तस्य यज्ञोपवीत: तस्या : वक्षस्थलं स्पृशति | तत् दृश्यं दूरत : पश्यन् हास्यप्रिय:, कामुक:, वाचाल : च कश्चन कवि: तथा वर्णयति|
भगवद्गीता
भगवद्गीतायां कर्मयोगे कश्चन श्लोक: अस्ति |-

संन्यास : कर्मयोगश्च निश्रेयसकरावुभौ
तयोश्च कर्मसन्यासात्कर्म योगो विशिष्यते ||इति ||

अस्मिन् श्लोके भगवता श्री कृष्णेन कर्मकर्मसन्यासयोगयो : मध्ये विद्यमानो भेद : कर्मसन्यासापेक्षया कर्मयोगस्य वैशिष्ट्यं च प्रतिपादितमस्ति | अमुं श्लोकमाधारीकृत्य केनचित् हस्यप्रियेण चायपानाभिलाषिणा प्रतिभावता च कविना एष श्लोक : विरचित : |

काफ़ीपानं च टीपानं निश्रेयसकरे उभे |
काफ़ी टीपानयोर्मध्ये टीपानं हि विशिष्यते ||

काफ़ीपानं टीपानं च उत्तेजकत्ववर्धने उल्लासवर्धने च उपकुरुत:| परन्तु तयोर्मध्ये कस्य पानं क्षेमतरम् इति शंकायां टीपानस्यैव श्रेष्ठत्वं प्रतिपादितमत्र | अत्र टीपानीयादपि काफ़ीपानीयस्य न्यूनत्वं केनचिदन्येन कविना सयुक्तिकं समर्थितम् | तथा हि :-

कालकूटं च दैत्यानां पीयूषं च दिवौकसाम्
उभौ मिळित्वा मर्त्यानां काफ़ी भूलोकवासिनाम् ||
अमृतमथनसमये दैत्या: कालकूटाभिदं विषं प्राप्तवन्त: | देवा: पीयूषापरनामधेयम् अमृतं प्राप्तवन्त: | अत्र निष्क्रियावतां मानवानां कृते भगवता किं दत्तम् इति चेदुच्यते | देव: कालकूटविषात् ' का' इत्यक्षरं , पीयूषात् 'पी' इत्यक्षरं च निष्कास्य ' काफ़ीं ' निर्माय मानवेभ्यो दत्तवान् | अत: काफ़ीपानीये अमृते विद्यमाना रुचि: कालकूटॆ विद्यमाना मादकशक्ति: च स्त: |
एवमेव भगवद्गीतायाम् अन्योपि कश्चन श्लोक: अस्ति |
चतुर्विधा: भजन्ते मां जना: सुकृतिनो र्जुन!

आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञनी च भरतर्षभ! || इति ||

श्रीकृष्ण: गीतायाम् अर्जुनं वदति हे अर्जुन! मां सुकृतिन एव भजन्ते | तेषु चत्वार: भेदा: वर्तन्ते | केचन आर्तिनिवारणार्थं माम् आश्रयन्ति | अन्ये केचन तत्त्वज्ञानार्थं माम् आश्रयन्ति | अपरे केचन मत्त: किमपि प्रयोजनम् आशंक्य भजन्ते | इतरे च केचन कॆवलाय आत्मज्ञानायैव माम् आश्रितवन्त: दृश्यन्ते |
अमुं श्लोकं मनसि निधाय प्रख्यातेन कविना आचार्य पुल्लेल श्रीरामचन्द्रुडुमहाभागेन अधो निर्दिष्ट: श्लोक: विरचित:| श्लोके च अस्मिन् आधुनिकसमाजे राजाश्रयकांक्षिणां जनानां स्वरूपस्वभावादिकं सुनिपुणं प्रदर्शितम् | तथा हि :-

चतुर्विधा भजन्ते मां जना: सुचतुरा : प्रभुं
कवय: कार्यकर्तार: कान्ता: कार्याक्षमाश्च ये ||

अत्र ये ये जना: राजानम् आश्रित्य जीवनं यापयन्ति तॆषां प्रस्ताव: कृत: | राजानं कवय: भजन्ते |कार्यकर्तार: भजन्ते | कान्ता: भजन्ते | कार्यनिर्वहणे अदक्षा: अपि राजानं भजन्ते |
रामायणम्
इदानीं रामायणं प्रविशाम: | तत्रत्य: अयं श्लोक: सुप्रसिद्ध:|

नाहं जानामि केयूरे नाहं जानामि कुण्डले
नूपुरेत्वभिजानामि नित्यं पादाभिवन्दनात् ||इति ||

लक्ष्मणेन रामं प्रति प्रोक्तानि वचनानि इमानि | अस्य अर्थस्तु – " हे भ्रात: ! अहं सीताया: केयूरे न जानामि | कुण्डले अपि न जानामि | यत: तेषामुपरि मम दृष्टि: कदापि न आसीत् | अहं प्रति दिनं तस्या: पादाभिवन्दनं कुर्वन् आसम् | अत: अहं तस्या: नूपुरे सम्यक् जानामि " इति | लक्ष्मणसौशील्यद्योतक: अयं रमणीय: श्लोक:|
अमुं श्लोकमाधारीकृत्य आचार्य पुल्ल्लेल श्रीरामचन्द्रुडु महाभाग: महान् कवि: कुहनाध्यापकानां कार्याणि स्वभावं च सुनिपुणं प्रदर्शितवान् |
" नाहं जानामि पाठ्यांशान्नाहं जानामि पाठनं
जानामि त्वधिकारस्थान्नित्यं पादाभिवन्दनात् "

अस्य श्लोकस्य अर्थस्तु तावदयम् | अहं पाठ्यग्रन्थान् न जानामि | पाठनमपि न जानामि | अहम् एकमेव कार्यं जानामि | अधिकारपदे स्थितानां सर्वेषां नमस्कृत्य कालं यापयामि | अत: तान् सर्वानहं सम्यक् जानामि | |

रघुवंशमहाकाव्यम्
रघुवंशमहाकाव्ये काळिदास: रघुवंशराजानां सद्गुणान् एवं वर्णयति |--

शैशवेभ्यस्त विद्यानां यौवने विषयैषिणाम
वार्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् | इति|

अस्य श्लोकस्य सारांश: तावदयम् – “ रघुवंशीया: महाराजा: बाल्यावस्थायां समस्ता: विद्या: सम्यक् अधीतवन्त:| यौवने विषयसुखान् अनुभूतवन्त: | वार्धक्ये मुनिवृत्तिम् आश्रित्य कालस्य सद्विनियॊगं कृतवन्त: | तदनन्तरं जीवनस्य चरमे वयसि योगमार्गेण शरीरं परित्यक्तवन्त:” इति| अमुं श्लोकम् अनुकृत्य प्रस्तुतसमाजे कालस्य वृथा यापनं कुर्वतां जनानां स्थितिं वर्णयति कश्चन कवि:|

"शैशवे ध्वस्तविद्यानां यौवने विषयैषिणां
वार्धके शनिवृत्तीनां रोगेणान्ते तनुत्यजाम्"

प्रस्तुतसमाजे प्रायश: बाल्यदशायां सर्वे ध्वस्तविद्या:| यौवनदशायां सुखलालसा: | वार्धक्ये शनि: इव सर्वान् पीडयन्त: चरमे वयसि विविधै : रोगै: बाध्यमाना: शरीरं त्यक्तवन्त: भवन्ति| श्लोक: अयं प्रस्तुत समाजस्य वास्तविकीं स्थितिं ननु प्रदर्शयति?
अन्यमेकं श्लोकं पश्यन्तु |
कालॊ वा कारणं राज्ञ: राजा कालस्य कारणं
इति ते संशयो माभूद्राजा कालस्य कारणम् |

द्वौ पुरुषौ परस्परं विवादं कुरुत:| एक: वदति यत् काल एव राज्ञ: कारणं भवति इति | अपर : वदति यत् राजा एव कालस्य कारणं भवति इति | अत्र तयो: कालराज्ञो: मध्ये क: बलवत्तर: इति शंकायां राजा एव कालस्य कारणं भवति स: कालमपि शासितुं प्रभवति इति सिद्धान्त:| आस्तां तावत् | तदाधारीकृत्य लिखितम् आक्षॆपगर्भितम् अमुं हास्यरसात्मकं श्लोकं पश्यन्तु |

कुक्कुट्या: कारणं वाण्डं कुक्कुटी वाण्डकारणं
इति ते संशयो मा भूदुभयं तृप्तिकारणम् |

द्वौ तार्किकौ परस्परं विवादं कुरुत: | एक: वदति कुक्कुटी अण्डस्य कारणं भवति इति | अपर: तस्य अभिप्रायं निराकुर्वन् वदति अण्ड: एव कुक्कुट्या: कारणं भवति इति | तयो: विवादस्य अन्त: एव नोपलभ्यते | कश्चन अपर: तयोर्विवादं श्रुण्वन्नस्ति | : तयो: शुष्कतर्केण कोपोद्रिक्त: सन् तावुभौ उद्दिश्य वदति | हे मित्रे! अण्डस्य कारणं कुक्कुटी भवति वा उत अण्ड एव कुक्कुट्या: कारणं भवति वा इति विचार: अनावश्यक : | कुत इति चेत् उभयो: अपि कुक्कुटीकुक्कुटयो : संयोग एव मूलकारणं भवति |
उपसंहार: प्रायश: ' पेरडी ' प्रक्रियायां विरचिता: सर्वेपि श्लोका: अज्ञातकर्तृका: एव सन्ति | तत्र कारणद्वयं वर्तते | प्रथमं तु तेषां परिहासात्मकत्वं द्वितीयं तु औचित्यराहित्यम् | अत: कवे: नाम गोपनीयमेव भवति सर्वत्र सर्वदा | ते यद्यपि परिहासात्मकानि, औचित्यविरहितानि, अश्लीलात्मकानि च भवन्ति तथापि विषयप्रतिपादने कवे: प्रतिभा सर्वत्र दरीदृश्यते इति ते आमोदयोग्या: प्रशंसनीया: च भवन्ति|
स्थालीपुलाकन्यायेन कानिचन उदाहरणान्येव मया अत्र स्वीकृतानि| संस्कृतसाहित्ये इतोपि बहूनि उदाहरणानि सन्ति | व्यासविस्तरभिया तानि सर्वाणि नात्र प्रदर्श्यन्ते इत्यलमतिविस्तरॆण |