Sunday, January 29, 2023

మహానటి జమునమ్మకు నివాళి

 

మహానటి జమునమ్మకు నివాళి

 

                         డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

 మహానటి శ్రీమతి జమునమ్మ మనకికలేరనే వార్త తెలియగానే నా మనసెందుకో  తీవ్రమైన పరితాపానికి గురైంది . సినీ కళామతల్లి ఒక నటీమతల్లిని శాశ్వతంగా కోల్పోయిందనిపించింది . సరే ! జాతస్య మరణం ధ్రువం అనే మాట ప్రక్కన పెడితే ఉత్తమ నటిగా, నటనపట్ల నిబద్ధత,  ఆరాధనభావం, అత్యుత్తమ సేవానిరతి, ఉన్నత వ్యక్తిత్వం గల మహిళామణిగా, ఆదర్శగృహిణిగా ఆమె పొందిన పేరు, ప్రఖ్యాతులు జగమేరిగినవే. నేను నాల్గవతరగతి చదువుకుంటున్న రోజుల్లో నరసాపురంలో ‘మూగమనసులు’ సినిమా తీస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆమెను, సావిత్రీదేవిని చాల దూరంనుంచి చూశాను .  ఆ తరువాత మా ప్రాంతంలో జరిగిన  సినిమా షూటింగ్ సమయాల్లో ఒకటి రెండుసార్లు ఆమెను చూశాను. ఇక రాజకీయసభల్లో ఆమె ప్రసంగాలు ఎన్నో విన్నాను. ఈ మధ్య  ఆమెను వారి నూతనగృహంలో చూడడం తటస్థ పడింది . ఒకసారి నేను,  నా భార్య హైదరాబాదు వెళ్ళినప్పుడు అక్కడ  పనిచేస్తున్న మామిత్రులు   శ్రీ రవివర్మగారిని కలిశాం . ఒకసారి జమునగారిని చూడాలని అనుకుంటున్నామండి అన్నాం ఆయనతో . ఆయన వెంటనే స్పందించి వారింటికి తీసుకెళ్ళారు. తీరా చూస్తే ఆమె అక్కడ లేరు . అక్కడున్న ఒకామె జమునామేడం ఇక్కడ ఉండడం లేదండి .  కొత్తిల్లు కట్టుకున్నారు, అక్కడే ఉంటున్నారని  చెప్పింది.  అప్పుడు ఆమె చెప్పిన గుర్తులను బట్టి వెతుక్కుని అక్కడికి వెళ్ళాo. ఆమె అప్పుడే కొత్తగా అక్కడికి వెళ్ళినట్లున్నారు .  

 ఇంటి పనులు పూర్తికాలేదు. wood work ఇంకా జరుగుతోoది. నేను లోపలికెళ్ళి జమునమ్మగారున్నారా?  అని అడిగాను . ‘అప్పుడే మన కొత్త ఇంటి అడ్రస్సు వీరికెలా తెలిసిందయ్యా!’ అనే మాటలు వినిపిస్తున్నాయి . ఎవరో బయటకొచ్చి తలుపుతీస్తారని అనుకుంటున్న మాకు సాక్షాత్తుగా ఆమే వచ్చి తలుపుతీయడం  ఆశ్చర్యం కలిగించింది.  నేనన్నాను. నేను మీ అభిమానిని , నేను మూడోతరగతి చదువుకుంటున్నరోజుల్లో మా ఊళ్లో మూగమనసులు సినిమా తీస్తున్నప్పుడు  మొదటిసారిగా మిమ్మల్ని చూశాను . ఆ తరువాత ఎన్నోసార్లు మిమ్మల్ని ఎన్నో సార్లు  రాజకీయ సభల్లోను చూశాను. మరొక్కసారి మిమ్మల్ని చూడటానికి ఇంటికి వచ్చామన్నాను. ఆమె కూడ చాల ఆనందంతో మమ్మల్ని లోపలి ఆహ్వానించారు. చాలసేపు మాతో మాట్లాడేరు. లేతమనసులు దగ్గరనుంచి ఆమే పొందిన అవార్డులన్నీ ప్రతి దాన్ని మాకు చూపించారు. వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ అంటారు పెద్దలు . ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వేసుకునే దుస్తులు , రూపం , మాటలపొందిక , విద్య , వినయం అనే (వకారపంచకం) ఐదిటివల్ల తెలుస్తుందట. ఈ ఐదంశాల్లోను  పరిపూర్ణంగా మాకు కనిపించిన ఆమెను చూచి మంత్ర ముగ్దులమయ్యాం . నలభై నిముషాలు నాలుగు నిమీషాల్లా కరిగిపోయాయి . ఇంటిలో అంతటి పని వత్తిడి ఉన్నా కొంతసేపు మాతో గడిపిన ఆమె ఔదార్యానికి కృతజ్ఞతలు చెప్పుకుని అక్కడనుండి బయలు దేరాము . ఆమె కేవలం ఉత్తమ నటి మాత్రమే కాదు. ఉత్తమ సేవానిరతిగల మహిళామణి.   అత్యుత్తమ ఆదర్శగృహిణి. ఆమె జీవితం నేటి మహిళాలోకానికి, భావితరాలకుకూడ   ఆదర్శం కావాలి. ఆమె భౌతికంగా మననుంచి దూరమైనా ఆమె మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. ప్రకృతి ఆమె భౌతిక శరీరాన్ని కబళించిందే గాని కీర్తి శరీరాన్ని కబళించడానికి దాని కెన్ని గుండెలు!

వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను .          

                                                                  <><><><>

Sunday, January 1, 2023

CONVERSATIONAL SANSKRIT- 20 Lesson-20

 

CONVERSATIONAL SANSKRIT- 20

Lesson-20

Dr.  Chilakamarthi  Durgaprasada Rao

dr.cdprao@gmail.com

9897959425.

 

 Unit-1.

वारम् =  A multitude, A quantity .

 

1.     एकवारम् =  once or  one time)  2. द्विवारम्=  twice or two times 3. त्रिवारम्= (thrice or three times 4.  बहुवारम्number of times/many times 5.   वारं वारम् many a time / repeatedly).

 

 Suppose when somebody asks us how many times do you brush your teeth in a day?; how many times you take your food  ’ how many times you take coffee or tea? Then to answer  such questions we use this word.वारम् .

उदाहरणानि  :-

 

1. दिने अहम् एकवारं स्नानं करोमि |

I take a bath once in a day

 

2. दिने द्विवारं भोजनं करोमि |

 

I take meal twice in a day

 

3. दिने त्रिवारं पुस्तकं पठामि

 

I read  book thrice a day.

 

4. य:  दिने एकवारं   भोजनं खादति स: योगी भवति

 

A person who takes food once a day is yogi.

 

5. य:  दिने द्विवारं भोजनं खादति स: भोगी भवति

   

A person who takes food twice a day becomes bhogi.

 

6. य:  दिने त्रिवारं भोजनं खादति स: रोगी भवति

A person who takes food thrice  a day, becomes Rogi

 

( द्विरन्नं  मनुष्याणाम्  इति नियम: )

 

Unit-2.   यत:;-  because/as/ since/ whence.

 

We normally use the word यत: to specify the reason for accomplishment or non-accomplishment of things.  

 

     उदाहरणानि  :--

1. अद्य चलनचित्रमन्दिरे महान् जनसंमर्द: यत: तत्र नूतनं चित्रम् आगतम् ||

.

There was a heavy rush at the theatre because it was a new film.

 

2. मोहन: अद्य देवालयं गतवान् यत: अद्य परीक्षा अस्ति तस्य ||

 

Mohan went to temple today because there is an examination.

 

3. गोपाल: स्नानं विना अन्नं खादति यत: स: ज्वरेण पीडित: अभवत् ||

.

     Gopal is eating food without taking bath because he has just suffered and relieved from    fever.

 

Unit -3    यद्यपि तथापि Although /even if / nevertheless

 

1. यद्यपि स: धनवान् तथापि दानं न करोति ||

Even though he is wealthy, he never donates money

 

2. यद्यपि बुभुक्षा अस्ति तथापि न खादति

          Even though he is hungry he never eats.

 

౩. यद्यपि वस्त्राणि बहूनि सन्ति तथापि न धरति

Even though there are many clothes ne never puts on them

 

4. यद्यपि स: अधिकं धनं संपादितवान् तथापि तस्य तृप्ति: नास्ति ||

 

Even though he earns a lot of money he has no satisfaction or contentment

 

5. यद्यपि अद्य भानुवासर: तथापि कलाशालाया: विराम: नास्ति.

.

Even though it is Sunday today there is no holiday for college.

 

Unit - 4:- केषाञ्चन प्राणिनां नामानि | Names of some animals and creatures.  

 

 .गौ:=cow वृषभ: = ox  महिष: = buffalo ; अवि:=  sheep ;  मेष: = goat  शुनक: = dog  ;  अश्व: = horse;   गर्दभ: = donkey ;  चिक्रोड: = squirrel ;  कूर्म: = tortoise ;  शश: = rabbitशृगाल: = jackal / उष्ट्र:/ क्रमेलक: = camel  सर्प: = serpent मकर= crocodile; मूषिक: =  ratसिंह: = lionभल्लुक: = bear;  वृक: =wolf ; हरिण: = deer ; नकुल: =  mongoose ;  वराह: = pig ; व्याघ्र: = tigerवत्स: = calf ;  मार्जार: = catगज: = elephant;  वानर: = monkeyभेक: = frog ;  मत्स्य: = fish; जलूक: = leech; शतपदी = centipede; वृश्चिक: = scorpionकुलीर: = crab;

Unit -5 :-  

य:--स:who so ever… he is  /

 या सा  who so ever … she is  /

यत् तत्

Whatsoever …it is.

1.     य: गानं करोति स: गायक:

A person who sings is called a singer.

 

2.     वेदिकायां य: उपन्यासं ददाति स: प्रधानाध्यापक:

 

A person who is addressing the audience from dais is the principal.

 

3.  या नृत्यं करोति सा नर्तकी

 

A person who dances is called a dancer.

 

4.  चलनचित्रे या भरतनाट्याभिनयं कृतवती सा सुप्रसिद्धा अभिनेत्री

 

A woman, who danced in the movie, is a famous actress.

 

5. मम हस्ते यत्पुस्तकम् अस्ति तत् रामायणम्

The book which is in my hand, is the Ramayana.

 

6. ग्रन्थालये यत् बृहत् पुस्तकम् अस्ति तत् महाभारतम्

 

The biggest book in the library is the Mahabharata.

 

SANSKRIT SLOKA:

 

एकॊ देव: सर्वभूतेषु गूढ:

सर्वव्यापी सर्वभूतान्तरात्मा

कर्माध्यक्ष: सर्वभूताधिवास:

साक्षी चेता केवलो निर्गुणश्च |

(श्वॆताश्वतर उपनिषद् ७/)

 

One God is hidden in all beings. He is the inmost Self of all beings. He supervises all actions. He is the resting place of all beings. He is the witness. He is the Pure Consciousness. He is one without a second. He is beyond all attributes.

                                                <*><*><*><*><*>