Saturday, February 2, 2013

o1 /02 /13


Thought of the day (1 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
ఆచారహీనం న పునంతి వేదా:
యద్యప్యధీతా: సహ షడ్భిరంగై:
ఛందాస్యేనం మృత్యుకాలే త్యజంతి
నీడం శకుంతా ఇవ జాతపక్షా:

సదాచారం (అంటే ఆచరణ) లేని వాడు వేదాలు, వేదాంగాలు ఎన్ని చదివినా అవి వాణ్ణి కాపాడవు. ఏవిధంగా రెక్కలొచ్చిన పక్షులు గూడు విడిచిపెట్టి వెళ్లిపోతాయో అదేవిధంగా మరణ సమయంలో వేదాలన్నీ ఆవ్యక్తిని విడిచిపెట్టి వెళ్లిపోతాయి. కాబట్టి ధర్మ పన్నాలు వల్లించడం వల్ల ప్రయోజనమేమీ లేదు. ధర్మాన్ని ఆచరించడం వల్లనే మేలు కలుగుతుంది. (ఒకసారి గూడు విడిచిపెట్టిన పక్షి మరల ఆ గూటికి చేరదు. తానే స్వయంగా మరోగూడు కట్టుకుంటుందని ప్రతీతి).

आचारहीनं न पुनन्ति वॆदा:
यद्यप्यधीता: सह षड्भिरंगै:
छन्दांस्येनं मृत्युकाले त्यजन्ति
नीडं शकुन्ता इव जातपक्षा:

The Vedas do not help the man who has no practice of righteous ways, even though they are studied together with all the ( six) branches. They leave him at the supreme movement of death , even as full fledged birds their nest.

( kindly forward this to at least five of your friends)

No comments: