Give up these three
Dr. Ch. Durgaprasadarao
लोभात् प्रमादाद्विस्रंभात्त्रिभिर्नाशोभवेन्नृणाम्
तस्माल्लोभं न कुर्वीत न प्रमादं न विश्वसेत्
(महाभारतम्)
లోబాత్ప్రమాదాద్విస్రంభాత్త్రిభి: నాశో భవేత్
నృణాo
తస్మాల్లోభం న కుర్వీత న ప్రమాదం న విశ్వసేత్.
नृणाम् = మానవులకు
लोभात्= దురాశవలన
प्रमादात् = ఏమరుపాటువలన
विस्रंभात्= గ్రుడ్డిగా నమ్మడంవల్ల
त्रिभि: = ఈ మూడుకారణాల వల్ల
नाश: = నాశనము
भवेत् = సంభవించును
तस्मात्= అoదువల్ల लोभं = లోభం न कुर्वीत= చేయరాదు ( దురాశ పనికిరాదు)
न प्रमादं= ఏమరుపాటు పనికిరాదు
न विश्वसेत् = గ్రుడ్డిగా దేనిని నమ్మరాదు.
మానవుడు దురాశ , ఏమరు పాటుతనం, అoధవిశ్వాసం ఈ మూడిటి వలన సర్వనా నాశనం
ఔతున్నాడు . కాబట్టి మానవ సమాజం సుఖంగా ఉoడాలంటే మనిషి దురాశను , ఏమరుపాటును, అoధవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి.
Greed , carelessness, and blind
faith- these three destroy everybody. So one should not be either greedy or
careless or blindly faithful. By abandoning these three weaknesses (Greed
etc.), one can enjoy a happy life. (
English translation is made by Sri Appala Someswara Sarma garu)