Friday, August 4, 2017

సంభాషణ సంస్కృతం -8

            సంభాషణ సంస్కృతం -8
SPOKEN SANSKRIT
    ( Lesson-8)
Unit - 1

           Dr. Chilakamarthi. Durga Prasada Rao   

మన చుట్టూ  ఎంతో మంది వ్యక్తులు ఎన్నో వస్తువులు  ఉండటం మనం చూస్తున్నాం . ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క  ఉనికి  ఎక్కడో తెలుసుకోవాలన్నా , ఎవరికైనా తెలియజేయాలన్నా మనం కొన్ని పదాలు  నేర్చుకోవలసి ఉంటుంది . అవి ఇప్పుడు నేర్చుకుందాం .

Unit--1
                                 पुरत: (పురత:) x पृष्ठत: (పృష్ఠత:)
                                 वामत: (వామత:) x दक्षिणत: (దక్షిణత:)
                                 उपरि (ఉపరి)          x   अध: (అధ:)

     1. पुरत:  = ముందు---before/ facing/ In front (of)
2. पृष्ठत: = వెనుక---Behind
3. वामत: = ఎడమప్రక్క ---Left side
4. दक्षिणत:= కుడిప్రక్క ---Right side
5. उपरि = పైన  -- above/over/ upon / on
     6. अध: = క్రింద --- down / down ward /below / under 
Examples:
      1.  गृहस्य पुरत: देवालय: अस्ति = గృహస్య పురత: దేవాలయ: అస్తి
         (A temple is in front of the house)
2.  गृहस्य पृष्ठत:ग्रन्थालय: अस्ति = గృహస్య  పృష్ఠత: గ్రంథాలయ: అస్తి
    (A library is behind the house)
3. गृहस्य वामत: व्यायामशाला अस्ति = గృహస్య వామత: వ్యాయామశాలా అస్తి   (A gymnasium is on the left side of the house)
 4. गृहस्य दक्षिणत: पाठशाला अस्ति = గృహస్య దక్షిణత: పాఠశాలా అస్తి
    (A school is on the right side of the house)
5. .गृहस्य उपरि कार्यालय: अस्ति = గృహస్య ఉపరి కార్యాలయ: అస్తి
    (An Office is on the house)
6.     गृहस्य अध: जलागार:  अस्ति = గృహస్య అధ: జలాగార: అస్తి
  (A sump is under (beneath) the house.
మీరు మీ ఇంట్లో గాని ఇంటిబయట గాని ఒకచోట నిలబడి మీ చుట్టూ ఏఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరిస్తూ వాక్యాలు తయారు చేయండి

Unit-2
                                              इत: -- तत: -- कुत:?

1. इत: ( ఇత:) --   From here/hither
2. तत:  (తత:)--   From there
3. कुत: ? (కుత: ) -- From where
4.  इत: तत: (ఇత: తత:) = to and fro / hither and thither
Examples:
1. अहम् इत: गच्छामि (అహం ఇత: గచ్ఛామి) = I go from here
2. स: तत: आगच्छति (స: తత: ఆగచ్ఛతి) = He comes from there
3.     गङ्गा कुत: प्रवहति? (గంగా కుత: ప్రవహతి ?) = From where does the river Ganges flow?
4.     शुनक: आहारार्थं इत: तत: परिभ्रमति = శునక: ఆహారార్థం ఇత: తత: పరిభ్రమతి (A dog is roaming hither and thither for food)
పైన పేర్కొన్న పదాలు ఉపయోగించి మీకు వీలైనన్ని వాక్యాలు చెప్పండి . 

Unit-3
शीघ्रम् (శీఘ్రం) x मन्दम् (మందం )

शीघ्रम् (వేగంగా Quickly) x मन्दम् (మెల్లగా slowly)

1.     अश्व: शीघ्रं चलति=అశ్వ: శీఘ్రం చలతి  (Horse moves Quickly)
2.     गज: मन्दं चलति= గజ: మందం చలతి (Elephant moves slowly)
3.     बालक: शीघ्रं धावति బాలక: శీఘ్రం ధావతి A boy runs Quickly)
4.     वृद्ध: मन्दं धावति వృద్ధ: మందం ధావతి ( An old man runs slowly)
శీఘ్రం మందం అనే ఈ రెండు పదాలను ఉపయోగించి మీకు తెలిసిన క్రియాపదాలతో పది వాక్యాలు తయారు చెయ్యండి.

Unit-4
उच्चै: x शनैः

     उच्चै: (ఉచ్చై:) Aloud / loudly  x शनैः (శనై:) slowly/softly/gradually
1.     पिता उच्चै: वदति = పితా ఉచ్చై: వదతి (Father speaks loudly)
2.     माता शनै: वदति = మాతా శనై: వదతి(Mother speaks slowly).
3. महिला उच्चै: गायति= మహిళా ఉచ్చై: గాయతి (Woman sings loudly)
4. बालिका शनै: गायति= బాలికా శనై: గాయతి (Girl sings softly)

Unit-5
कथम् ?( కథం = ఎట్లు ?)= How?
   सम्यक् (సమ్యక్ =బాగుగా ) = well /alright

1. भवत: आरोग्यं कथम् अस्ति ? భవత: ఆరోగ్యం కథం అస్తి? = How is your health?
2. मम आरोग्यं सम्यक् अस्ति = మమ ఆరోగ్యం సమ్యక్ అస్తి. My health is well / alright
3. मम आरोग्यं सम्यक् नास्ति =మమ ఆరోగ్యం సమ్యక్ నాస్తి  My health is not well         
4. तत् भवनं कथम् अस्ति ? = తత్ భవనం కథం ఆస్తి ? How is that building?
5.     तत् भवनं सुन्दरम् अस्ति  తత్ భవనం సుందరం ఆస్తి =That building is beautiful
6.     एतत् जलं कथम् अस्ति?   = ఏతత్ జలం కథం అస్తి?   How is this water?
7.     एतत् जलं स्वच्छम् अस्ति = ఏతత్ జలం స్వచ్ఛం అస్తి This water is pure.

SANSKRIT SLOKA:-7

क्षारं जलं  वारिमुच: पिबन्ति तदेव कृत्वा मधुरं वमन्ति
संतस्तथा  दुर्जनदुर्वचांसि पीत्वा च सूक्तानि समुद्गिरन्ति

Clouds, take salt water, convert it in to sweet and dispose the same to others. Similarly, good people even though receive harsh words from wicked, speak only good words to them. 

క్షారం జలం వారిముచ: పిబంతి తదేవ కృత్వా మధురం వమంతి
సంతస్తథా దుర్జన దుర్వచాంసి పీత్వా చ సూక్తాని సముద్గిరంతి  
మేఘములు ఉప్పు నీటిని గ్రహించును . ఆ నీటిని మధురజలంగా మార్చి అందరికి అందించును . అదేవిధంగా సత్పురుషులు దుర్జనుల మాటలు విన్నప్పటికీ వారితో  మధురంగానే మాట్లాడును
                                               *****

No comments: