Monday, January 19, 2015

Indian Riddles-3

Indian Riddles-3

3.    जाता शुद्धकुले जघान पितरं हत्वापि शुद्धा पुन:
          स्त्री चैषा वनिता पितैव सततं विश्वस्य या जीवनम्
          सङ्गं प्राप्य पितामहेन जनकं प्रासूत  या कन्यका
          सा सर्वैरपि वन्दिता क्षितितले सा नाम का नायिका ?

She was born in a holy family. She killed her father, and still remained pious. She is a woman and is honored by the entire world like her father as she is the source of the existence of the world.  She married her grand father and begot her father. Despite all these demerits, she is respected by all.   Who is she?

Answer: Rain water / varshadharaa ( the word Varshadhara is feminine in gender).
It is born out of pure water. It kills her father which is a cloud. After raining, the cloud disappears. Even though she is a patricide, she is honored by every body. She is a woman and she is always honored like her father. She merges in to water (sea) and gives birth to her father (cloud).

జాతా శుద్ధకులే జఘాన పితరం  హత్వాపి శుద్ధా పున:
స్త్రీ చైషా వనితా  పితేవ సతతం విశ్వస్య సా జీవనం   
సంగం ప్రాప్య పితామహేన జనకం ప్రాసూత  యా కన్యకా
సా సర్వైరపి వందితా క్షితితలే సా నామ కా నాయికా ? 

పవిత్రమైన వంశంలో పుట్టింది . పుట్టిన వెంటనే తండ్రి చావుకు కారకురాలైoది. అయినా ఆమెను పవిత్రంగానే భావిస్తారు. తండ్రివలె ఆమె కూడా లోకం చేత  గౌరవింపబడుతూ ఉంటుంది. ఆమె తాతతో కలిసి తండ్రి పుట్టుకకు కారకురాలౌ తోంది . అయినా ఆమెను అందరు పవిత్రురాలు గానే భావించి గౌరవిస్తూనే ఉంటారు. ఆమె ఎవరు?
జవాబు : వాననీరు.
పవిత్రమైన మేఘం ద్వారా పుడుతుంది . పుట్టగానే మేఘాన్ని పొట్టన పెట్టుకుంటుంది ( చంపుతుంది). తాత యైన సముద్రంలో కలసి మరల తండ్రి (మేఘం ) పుట్టుకకు  కారకురాలౌతుoది. 










     

No comments: