Indian Riddles—2
1. वृक्षाग्रवासी न च पक्षिराज:
त्रिनेत्रधारी न च शूलपाणि:
त्वग्वस्त्रधारी न च सिद्धयोगी
जलं च
बिभ्रन्न घटो न मेघ:
It lives at the top of the
tree, but it is not a bird. It has three eyes but it is not Siva. It always
wears bark but it is not a saint. It bears water but it is neither a pot nor a
cloud. What is it?
Answer: Coconut
వృక్షాగ్రవాసీ న చ పక్షిరాజ:
త్రినేత్రధారీ న చ శూలపాణి:
త్వగ్వస్త్రధారీ న చ సిద్ధయోగీ
జలం చ బిభ్రన్న ఘటో న మేఘ:
చెట్టు పైన ఉంటుంది గాని పక్షి కాదు. మూడు కళ్ళుoటాయి గాని
శివుడు కాదు. చర్మం ( బెరడు) ధరిస్తుంది గాని యోగి కాదు . పొట్టనిండ
నీళ్లుంటాయి గాని కుండ కాదు , మేఘం కూడా కాదు .
జవాబు : కొబ్బరికాయ
*******
No comments:
Post a Comment