Friday, January 16, 2015

Indian Riddles

Indian Riddles—1


कृष्णमुखी न मार्जारी द्विजिह्वा न च सर्पिणी
पञ्चभर्त्री न  पाञ्चाली यो जानाति स पण्डित:

It is black faced, but it is not a cat. It is double tongued, but not a serpent. It has five husbands, but it is not Draupadi (the wife of five pandavas)..A person who knows what it is can be considered as scholar

Answer:- pen.

కృష్ణముఖీ న మార్జారీ ద్విజిహ్వా న చ సర్పిణీ
పంచభర్త్రీ  న పాంచాలీ యో జానాతి స పండిత:

ముఖం నల్లగా ఉంటుంది . కాని అది పిల్లి కాదు. రెండు నాలుకలుంటాయి. కాని అది పాము కాదు. ఐదుగురు భర్తలుoటారు. కాని అది ద్రౌపది  కాదు. అదేమిటో తెలిసిన వాడు పండితుడు
జవాబు : కలం
                                 Indian Riddles-2
अपदो दूरगामी च साक्षरो न च पण्डित:
अमुख: स्फुटवक्ता च यो जानाति स पण्डित:

It has no feet but it can go far of places. It is lettered but it is not a pundit.
It has no mouth but it speaks a lot. A man who knows of it is a pundit
(Scholar) .

Answer: letter.

అపదో దూరగామీ చ సాక్షరో న చ పందిత:
ఆముఖ: స్ఫుటవక్తా చ యో జానాతి స పండిత:

కాళ్ళు లేవుగాని ఎంత దూరమైన ప్రయాణం చేస్తుంది. పొట్టనిండ అక్షరాలే గాని పండితుడు కాదు. నోరు లేదు గాని స్పష్టంగా మాట్లాడుతుంది . అదేమిటో తెలిసిన వాడు పండితుడు
జవాబు: ఉత్తరం   
>>><<< 




    

No comments: