సంభాషణ సంస్కృతం-10
డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద రావు
Lesson-10
Unit-1
भविष्यत्काल: / భవిష్యత్కాలం
/ Future Tense
(స:/సా) పఠిష్యతి
(తౌ/తే) పఠిష్యత:
( తే/తా:) పఠిష్య౦తి
(स:) पठिष्यति - ( तौ ) पठिष्यत: -
(ते) पठिष्यन्ति
(త్వం ) పఠిష్యసి (యువాం)
పఠిష్యథ: ( యూయం) పఠిష్యథ
(त्वम्) पठिष्यसि - (युवाम्
) पठिष्यथ: - (यूयम्
) पठिष्यथ
(అహం) పఠిష్యామి
(ఆవాం) పఠిష్యావ: (వయం) పఠిష్యామ:
(अहम्) पठिष्यामि- (आवाम्) पठिष्याव: - (वयम्) पठिष्याम:
भविष्यत्काल: ప్రథమపురుష
ఏకవచన –ద్వివచన –బహువచనాలు
Future Tense
III person singular, dual and plural
(स: / सा ) पठिष्यति
= He /she will read
(तौ / ते) पठिष्यत: = They two will
read
(ते/ता: ) पठिष्यन्ति= They all will read
भविष्यत्काल: మధ్యమపురుష ఏకవచన –ద్వివచన
–బహువచనాలు
Future Tense II
person singular, dual and plural
(त्वम्) पठिष्यसि= You will read
(युवाम् ) पठिष्यथ:= You two will read
(यूयम् ) पठिष्यथ= You all will read
भविष्यत्काल: ఉత్తమ పురుష ఏకవచన –ద్వివచన
–బహువచనాలు
Future Tense I person singular-dual and
plural
(अहम्) पठिष्यामि= I will read
(आवाम्) पठिष्याव:= We two will read
( वयम्) पठिष्याम: = We all will read.
ఈ క్రింది సర్వనామ పదాలను క్రియాపదాలను జత చేసి
వాక్యాలు తయారు చెయ్యండి .
Singular number plural
number
स:/सा ते / ता:
बालक: बलाका:
बालिका बालिका:
भवान् भवन्त:
भवती भवत्य:
/|\
/|\
1.पठिष्यति (చదువును) पठिष्यन्ति
(చదువుదురు )
2.लेखिष्यति (వ్రాయును
) लेखिष्यन्ति
(వ్రాయుడురు )
3.क्रीडिष्यति
(ఆడును )
क्रीडिष्यन्ति
(ఆడెదరు)
4. द्रक्ष्यति
(చూచును ) द्रक्ष्यन्ति
(చూచెదరు )
5. दर्शयिष्यति
(చూపించును )
दर्शयिष्यन्ति
(చూపించెదరు)
6. वदिष्यति (చెప్పును
)
वदिष्यन्ति
(చెప్పెదరు )
7. गमिष्यति (వెళ్ళును
)
गमिष्यन्ति
(వెళ్ళెదరు )
8 पास्यति (త్రాగును
)
पास्यन्ति
(త్రాగెదరు )
9. पाययिष्यति
(త్రాగి౦చును ) पाययिष्यन्ति
(త్రాగించెదరు)
10. नर्तिष्यति (నృత్యము
చేయును ) नर्तिष्यन्ति
11. गास्यति (పాడును
) गास्यन्ति
12.प्रक्ष्यति (అడుగును
)
प्रक्ष्यन्ति
13.नेष्यति (తీసుకు
వెళ్ళును ) नेष्यन्ति
14. आनेष्यति (తీసుకు
వచ్చును ) आनेष्यन्ति
15. पोषयिष्यति (పోషి౦చును) पोषयिष्यन्ति
`16.
मापयिष्यति కొలుచుట
(scaleతో} मापयिष्यन्ति
17. तोलयिष्यति బరువుచూచుట
तोलयिष्यन्ति
18. ज्ञापयिष्यति జ్ఞాపకం చేయుట
ज्ञापयिष्यन्ति
19. प्रक्षालयिष्यति (శుభ్రముచేయును ) प्रक्षालयिष्यन्ति
20. करिष्यति (చేయును)
करिष्यन्ति
21. दास्यति (ఇచ్చును )
दास्यन्ति
22. पूजयिष्यति (పుజి౦చును) पूजयिष्यन्ति
ఈ క్రింది వాక్యాలను సంస్కృత౦లో వ్రాయండి .
1. A boy will read
a book / బాలుడు పుస్తకము చదువును
2. A girl will
write a letter /బాలిక ఉత్తరము వ్రాయును
3. His father will
bring books / అతని తండ్రి పుస్తకములు తీసికొని వచ్చును
4. My mother will
go to temple and pray to God / నా తల్లి గుడికి వెళ్లి
దేవుని ప్రార్థించును
5. We go to the
library and bring books/ మేము గ్రంథాలయమునకు వెళ్లి పుస్తకములు
తెచ్చెదము
6. They will go
home and drink milk/ వారు ఇంటికి వెళ్లి పాలు త్రాగెదరు
7. I and my sister
will eat food / నేను నా సోదరి అన్నము తినెదము
8. Teacher will
take the students to library/అధ్యాపకుడు విద్యార్థులను
గ్రంథాలయమునకు తీసుకోని పోవును.
9. My father and
mother will come to my school/ మా అమ్మ నాన్న మా బడికి
వచ్చెదరు
10. I shall go home
and eat food/ నేను ఇంటికి వెళ్లి అన్నము తిందును .
Unit – 2 च = చ (
మరియు / కూడ) and
/also/ more over/ for/but etc.,
राम:
वनं गतवान् सीता च गतवती || రాముడు వనములకు వెళ్ళెను సీత కూడ వెళ్ళెను .
स:
संस्कृतं न केवलं वदति लिखति च =
అతడు సంస్కృతం మాట్లాడడమే కాదు వ్రాయగలడు కూడ.
स: न केवलं पठति किन्तु
पाठयति च = అతడు చదవడమే కాదు బోధనకూడ చేయగలడు.
सा क्षीरं
तक्रं च विक्रीणाति = she sells milk and butter milk also.
Unit-3 संबोधनम् (Vocative
case)
ఎవరినైనా పిలిచేటప్పుడు ఈ విధంగా
పిలువవలెను .
पुत्र:------------हे
पुत्र ! हेपुत्रौ!
हे पुत्रा:
कवि:----------हे
कवे! हे
कवी
हे कवय:
भानु:
----------हे भानो हे
भानू हे भानव:
महिला
------हे महिले हे
महिले हे
महिला :
पुत्री---
हे पुत्रि ! हे पुत्र्यौ: हे
पुत्र्य:
मित्रम्
--- हे मित्र ! -- हे मित्रे -- हे मित्राणि
గమనిక :- మిత్ర శబ్దం
స్నేహితుడు అనే అర్థంలో నపుంసకలింగంలో ఉంటుంది .
ఒకవేళ పు౦లింగంలో మిత్ర:
అని ఉంటే ఆపదానికి సూర్యుడు అని అర్థం .
మనం సంబోధనలో भो---अयि – हे అనే పదాలు కూడ వాడుకోవచ్చు
. ఉదా :--
भो
पुत्र---अयि पुत्र ముదలైనవి
.
Unit-4 अत: (అత:)
= అందువలన
as / because / that is why/so/ so that
मम बुभुक्षा नास्ति अत:
अन्नं न खादामि = నాకు ఆకలి లేదు అందువల్ల
అన్నం తినను . I don’t take food as I am not hungry.
दीप : नास्ति अत: स: न पठति |
దీపం లేదు అందువల్ల అతడు చదవడం లేదు.
There is no light that is why he is not
reading.
अद्य कळाशालाया: विराम: अत: सा चलनचित्रं
पश्यति = నేడు కాలేజికి సెలవు ,
అందువల్ల ఆమె సినిమా చూస్తోంది. There
is holiday for college so she viewing cinema.
SANSKRIT SLOKA : – 10.
ఇది కంఠస్థ౦ చెయ్యండి .
एकाकी जायते
जन्तु: एकाकी म्रियते तथा |
स्वेनैव ह्यनुभूयेते स्वकृते सुकृतदुष्कृते ||
ఏకాకీ జాయతే జంతు: ఏకాకీ మ్రియతే తథా
స్వేనైవ హ్యనుభూయేతే స్వకృతే
సుకృతదుష్కృతే
( రచయిత:- డాక్టర్ . ధూళిపాల అర్కసోమయాజి )
ప్రతిజీవి ఒంటరిగానే జన్మిస్తుంది . ఒంటరిగానే
మరణిస్తుంది . తాను చేసిన పాపపుణ్యముల
ఫలితం తానే స్వయంగా అనుభవిస్తుంది
No comments:
Post a Comment