Saturday, February 11, 2017

10. Know your horoscope


चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
Dr. Chilakamarthi Durgaprasada Rao
         dr.cdprao@gmail.com

         प्रयातोंशुमान् यस्य मेषूरणेsस्य  श्रम: सिद्धिदो राजतुल्यो नरस्य
    जनन्यास्तथा यातनामातनोति  क्लम: संक्रमेद्वल्लभै : विप्रयोग:    
         अंशुमान् = రవి;  यस्य = ఎవనికి; मेषूरणे= పదవ స్థానంలో;  प्रयात: = ఉండునో;  अस्य नरस्य = ఆ వ్యక్తికీ; श्रम:= ఉద్యోగము राजतुल्यो = రాజుతో సమానము ; सिद्धिदो = ఫలాన్ని ప్రసాదించేది అగును;  जनन्या:= తల్లివలన ;  यातनाम् = కష్టమును; आतनोति=పొందును ; वल्लभै: = తల్లి , తండ్రి, మిత్రులు, సంతానం  మొ || ప్రియమైన వారినుండి विप्रयोग:=వియోగమును; तथा =అదేవిధంగా; क्लम:= కష్టమును  संक्रमेत्= సంక్రమించును
         जिस की जन्म कुंडली में जन्म लग्न से दशम भाव में सूर्य हों , उस व्यक्ति का उद्योग रजा की भांति सफल होता है | उस की योजनायें शीघ्र कार्यान्वित होती हैं || माता के द्वारा कष्ट मिलता है || अपने प्रियजनों (मित्र पुत्र पिता माता आदि ) ने उस का वियोग होता है || जिस से उसे ग्लानि होती है || 
10.    ప్రయాతోంశుమాన్ యస్య మేషూరణేsస్య   శ్రమః సిద్ధిదో రాజతుల్యో నరస్య
        జనన్యాస్తథా యాతనామాతనోతి      క్లమః సంక్రమేత్ వల్లభై: విప్రయోగః 
   Meaning: ఎవరికి రవి జన్మ కుండలి నుండి  దశమస్థానంలో ఉంటాడో అటువంటి వాడు మహారాజులాగా మంచి ఉద్యోగం చేస్తాడు . రాజుతో సమానమైన సిద్ధి పొందుతాడు. అతని పనులన్నీనెరవేరతాయి. తల్లి వలన కష్టాలు పడతాడు. తల్లి , తండ్రి,  పిల్లలు, మిత్రులు మొ || ప్రియజనులకు  దూరమై  సంతాపం పొందుతాడు.

<*>(*)<*>

No comments: