10. Charucharya’of Kshemendra
(A treatise on moral education)
Dr.
Chilakamarthi Durgaprasada Rao
10. न कुर्यात्परदारेच्छां विश्वासं स्त्रीषु वर्जयेत् |
हतो दशास्य: सीतार्थे हत: पत्न्या विदूरथ: ||
•
परदारेच्छां=పరస్త్రీలను ఆశించుట
; न कुर्यात्= చేయరాదు ; स्त्रीषु= విశ్వసింప దగని స్త్రీలయెడ; विश्वासं =విశ్వాసమును; वर्जयेत् =విడిచి పెట్టవలయును
; दशास्य: = పదితలలుగల రావణుడు
; सीतार्थे = సీతను ఆశించి; हत:= చంపబడెను; विदूरथ:= విదూరథుడు అను ఒక
వ్యక్తి; पत्न्या = తనభార్యచే; हत:=చంపబడెను.
•
ఎన్నడు పరస్త్రీలను ఆశించరాదు . అదే విధంగా
విశ్వసింప దగని స్త్రీలను ఎన్నడు నమ్మ రాదు . పరస్త్రీని ఆశి౦చుట వలననే రావణుడు శ్రీ
రామునిచే చంపబడెను . విదూరథుడు అను వాడు అధిక౦గా విశ్వసించుట వల్ల తన భార్య చేతనే చంపబడెను .
•
One should not aspire for the
wife of others. Similarly one should not trust unfaithful woman. Ravana, the
king of Lanka, was put to death as he aspired for Sita, the
wife of Lord Sri Rama and Viduratha was killed by his wife as
he trusted her completely. The
story of Ravana is well known how ever, the episode of Viduratha is yet to be
searched.
<*>(*)<*>
No comments:
Post a Comment