Friday, February 3, 2017

8. Know your horoscope

8. Know your horoscope
चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
Dr. Chilakamarthi Durgaprasada Rao

8. क्रियालम्पटम्  त्वष्टमे कष्टभाजं विदेशीयदारान् भजेद्वाप्यवस्तु |
   वसुक्षीणता दस्युतो वाsविलंबाद्विपद्गुहयतां भानुरुग्रां विधत्ते  ||

         भानु:=  సూర్యుడు; अष्टमे = ఎనిమిదవస్థానంలో ఉన్నచో; क्रियालम्पटम् = క్రియాలంపటునిగా అంటే పరస్త్రీ వ్యవహారాలపట్ల ఆసక్తిగాలవానిగాను; कष्टभाजं =కష్టములతో  కూడిన వానిని గాను  చేయును ; विदेशीयदारान्= విదేశవనితను  భార్యగా ; भजेत् = పొందును ; वा =లేక ; अवस्तु = సేవించ తగని  వస్తువులను సేవించును.  अपि = మరియు;  अविलंबात्= అచిరకాలంలోనే;  दस्युत: = దొంగల వలన ; वसुक्षीणता = ధననాశము  वा= లేక  गुहयतां = మర్మస్థానములకు సంబంధించిన; उग्रां = తీవ్రమైన; विपत्= కష్టమును;  विधत्ते= ధరించును(పొందును).  

जिस की जन्म कुंडली में अष्टम भाव में सूर्य हों , वह क्रियालाम्पट (कामुक परस्त्री गामी ) दु:खी, दुसरे देश या जाति की स्त्री से सम्बन्ध करने वाला , सुरापी तथा मांसाहारी होता है | उस का धन ढाकुओं के द्वारा हरण किया जाता है | गुह्यरोग (बवासीर ,सुजाक आदि ) से उग्र कष्ट प्राप्त करता है || 

8. క్రియాలంపటం త్వష్టమే కష్టభాజం విదేశీయదారాన్ భవేత్ వాప్యవస్తు
వసుక్షీణతా దస్యుతో వాsవిలంబాత్ విపత్ గుహ్యతాం భానురుగ్రా విత్తే  

meaning: ఎవరికి రవి అష్టమస్థానంలో ఉంటాడో అటువంటివాడు పరస్త్రీల వలన దుఃఖం పొందుతాడు. విదేశ స్త్రీలతో వివాహ సంబంధాలు కలిగినవాడు అవుతాడు.  మాంసాన్ని,  మద్యాన్ని సేవిస్తాడు. అతడి ధనం దొంగల వలన అపహరింపబడుతుంది. గుహ్యరోగాలు సంక్రమిస్తాయి.

No comments: