चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
Dr. Chilakamarthi
Durgaprasada Rao
9.• दिवानायके दुष्टता कोणजाते न चाप्नोति चिन्ता विरामोsस्य चेत: |
तपश्चर्ययाsनिच्छयाsपि प्रयाति क्रिया तुङ्गतां तप्यते सोदरेण ||
•
दिवानायके= సూర్యుడు ; कोणजाते= తొమ్మిదో (భాగ్య)
స్థానంలో ఉన్నచో ; चिन्ता=ఆలోచన; दुष्टता = చెడ్డ పనులయండు ఆసక్తిగలదగును
; अस्य = ఆ వ్యక్తి యొక్క चेत: = మనస్సు ; विराम: = విశ్రాంతిని ; न आप्नोति = పొందదు अनिच्छया=ఇష్టము లేకపోయినప్పటికీ;
तपश्चर्यया = తపస్సు చేసి ; क्रिया तुङ्गतां +अपि = పుజార్హతను కూడ ; प्रयाति పొందును; च= మరియు; सोदरेण = తోడబుట్టిన సోదరుని
వలన; तप्यते=దు:ఖమును పొందును
•
जिस की कुंडली में नवम भाव में सूर्य हों, वह दुष्टता करता है | उस का चित्त्त चंचल रहता है | तपस्या तथा धार्मिक कार्यों में आस्था न रहते हुये भी लोक में पूज्य होता है | सहोदर भाई से कष्ट पाता है , वह दाम्भिक , असंतुष्ट तथा अस्थिर चित्त का होता है ||
9.దివానాయకే దుష్టతాకోణయాతే
న చాప్నోతిచింతా విరామోస్య చేతః
తపశ్చర్యయాsనిచ్ఛయాపి ప్రయాతి
క్రియా తుంగతాం తప్యతే సోదరేణ
Meaning : ఎవరికి రవి తొమ్మిదో (భాగ్య) స్థానంలో ఉంటాడో అటువంటి వాడు
చెడ్డ బుద్ధి కలవాడౌతాడు. చంచల మైన మనస్సు కలవాడౌతాడు. ఇష్టం లేకపోయినా
తపస్సు చేసి గౌరవాన్ని సంపాదిస్తాడు. తోడబుట్టిన సోదరుల వలన ఎన్నో ఇబ్బందులు పడతాడు
********
No comments:
Post a Comment