Tuesday, June 19, 2018

1. Laugh n laugh


1. Laugh n laugh L L L
1.  यस्य यत् नास्ति तत् वृणोति

1. अध्यापक: - यदि भगवान् स्वयं साक्षादागत्य वरं वृणीष्व इति वदॆत् तर्हि भवान् किं वृणुयात् ? ఓరేయ్ నిజంగా మీకు దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే ఏం కోరుకు౦టార్రా
एकविद्यार्थी: -   सवर्णदूरदरर्शनं  वरत्वॆन वरिष्यामि. నేను కలర్ టి.వీ కురుకు౦టాను సార్ 

अन्य:विद्यार्थी अहं शीतकं वरिष्यामि
నేను రిఫ్రిజిరేటర్ కోరుకుంటాను సార్

अपरविद्यार्थी अहं संगणकयन्त्रं वरिष्यामि
నేను కంప్యుటర్ కోరుకుంటాను సార్

अध्यापकरे मूर्खा: ! तथा कर्तव्यम् भगवान् साक्षाद्भूय वरं वृणीष्व इति मां कथयति चॆत् अहं तु विद्यां वरिष्यामि |
ఛీ ఛీ వెధవల్లారా ! మీవి చాల నీచమైన కోరికలు . నాకే నిజంగా భగవంతుడు ప్రత్యక్షమై వరంకోరుకోమ్మంటే మీలాగా నీచమైన కోరికలు కోరను. చదువు కావాలని కోరుకుంటాను .
विद्यार्थी :-  तत्र किम् आश्चर्यम् यस्य यन्नास्ति तदेव कामयते అందులో ఆశ్చర్యమేముంది సార్.  ప్రతివ్యక్తి వాడికి లేనిది కోరుకుంటాడు .


2. रोदनं यथा कुर्वीत L L L


गृहिणी :-वैद्यमहोदय मम पुत्रस्य नेत्रे सिकतासीमन्तचूर्णे   पतिते अतअहं किंकर्तव्यतामूढा जाता अस्मि |
గృహిణి: -  ఫొన్ చేస్తూ డాక్టర్ గారూ ! మా అబ్బాయి కంట్లో ఇసుక, సిమెంటు పడిపోయాయి నాకే౦ చెయ్యాలో తోచడం లేదు .
वैद्य: :- चिन्ता मास्तु भगिनिअहमनुपदमेवागच्छामि परन्तु एतदभ्यन्तरे यथा रोदनं कुर्यात् तथा पश्यतु
ఏo కంగారు పడొద్దమ్మా ! నేను వచ్చేస్తున్నాను .ఈ లోపులో ఏడవకు౦డ చూడండి . ఏడిస్తే కాంక్రీటు అయిపోతుంది .   


No comments: