Tuesday, April 2, 2013

27 /02 /13.


Thought of the day (27 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

దుర్జన: పరిహర్తవ్య:
విద్యయాs లంకృతోsపి సన్
మణినా భూషిత: సర్ప:
కిమసౌ న భయంకర: ?
(భర్తృహరినీతిశతకం)

మానవునకు విద్యతో బాటు నైతిక విలువలు కూడ చాల అవసరం. నైతిక విలువలు లేని విద్య నిష్ప్రయోజనమే. దుర్జనుడు విద్యా వంతుడైనప్పటికి అతనిని చేరరాదు. పాము తన తలపై అమూల్యమైన మణిని ధరించినా అది భయంకరమైనదే కదా!

दुर्जन: परिहर्तव्य:
विद्ययाs लंकृतोsपि सन्
मणिना भूषित: सर्प:
किमसौ न भयंकर: ?
( The Nitishataka of Bhartrihari)
A man of bad character is to be abandoned even though he is educated . Is it not a serpant dangerous though it has a precious jewel on its head.

( Kindly forward this at least five of your friends)

No comments: