Monday, April 1, 2013

16/02 13


Thought of the day (16 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
09897959425

సత్యం బ్రూయాత్ప్రియం బ్రూయా
న్న బ్రూయాత్సత్యమప్రియం
ప్రియం చ నాsనృతం బ్రూయా
దేష ధర్మ: సనాతన:

సత్యం పలుక వలయును. ఆ సత్యమును ప్రియంగా పలుకవలయును. ఎంత సత్యమైన అప్రియముగ మాట్లాడ రాదు. అదే విధంగ ఇతరులకు ప్రియంగా ఉండాలని అసత్యం మాట్లాడ కూడదు. ఇదియే సనాతన ధర్మం .

सत्यं ब्रूयात्प्रियं ब्रूया
न्न ब्रूयात्सत्यमप्रियम्
प्रियं च नाsनृतं ब्रूया
देष धर्म: सनातन:

One has to speak the Truth. At the same time it should be pleasing. One should not speak the truth which hurts people. At the same time one should not lie to please others.

{Kindly forward this to atleast five of your friends}




No comments: