Monday, April 1, 2013

19 /02 /13


Thought of the day ( 19 / 2 / 13)
{ GEMS OF OUR TRADITION}
Dr. Durga prasada rao chilakamarti
09897959425

ఉప సమీపే యో వాస:
జీవాత్మపరమాత్మనో:
ఉపవాస: స విజ్ఞేయ:
న తు కాయస్య శోషణం
'ఉప' అంటే సమీపం అని 'వాస:' అంటే నివసించడం అని అర్థం . దీన్ని బట్టి ఉపవాసమంటే జీవాత్మ పరమాత్మ సమీపంలో నివసించడం . అంతే గాని ఆహారం తినడం మానేసి శరీరాన్ని శుష్కింపచెయ్యడం కాదు. ( ఆధ్యాత్మికంగ ప్రగతి సాధింపదలచిన వాడు ఆహారం అతిగ తినరాదు. అలాగని అసలు తినకుండ ఉండ కూడదు. హితంగాను, మితంగాను తినాలి. అందువల్ల కడుపులోని సగభాగం ఆహారంతో నింపాలి. పావు అంటే ౧/౪ భాగం నీటితో నింపాలి. మిగిలిన ౧/౪ భాగాన్ని ఖాళీ గానే ఉంచాలి అని యోగశాస్త్రం చెబుతుంది.) .

'उप'समीपे यो वास:
जीवात्मपरमात्मनो: |
उपवास: स विज्ञॆय:
न तु कायस्य शॊषणम् ||

'Upa' means near ( close vicinity) and 'vasa' means stay. Therefore 'Upavasa' means staying of “ Jivatma” near “ Paramatma” . But not weakening one's own body by observing rigorous fasts. Normally spiritual practices are not possible for him who eats too much or abstains too much from eating. So one is expected to take limited quantity of food for achieving progress in spiritual practices. Yoga sastra prescribes ; “ Half of the stomach with food and condiments, the third (quarter) for water , and the fourth should be left for free air”.

' (Kindly forward this to atleast five of your friends)

No comments: