Monday, April 1, 2013

20 /02 /13


Thought of th e day ( 20/ 2 / 13)-
{ GEMS OF OUR TRADITION}
Dr. Durga prasada rao chilakamarti
09897959425

'దారా ఇమే మే' 'తనయా ఇమే మే'
'గృహా ఇమే మే' 'పశవశ్చ మేమే'
ఇత్థం నరో మేషసమానధర్మ:
మేమేకర: కాలవృకేణ నీత:

మానవుడు 'ఈమె నా భార్య', ' వీళ్లు నా పిల్లలు', 'ఇవి నా ఇళ్లు' , ' ఇవి నా పశువులు' అని ( మే మే అని) మేకలా అరుస్తూ అరుస్తూ ఒక రోజున తోడేలు వంటి మృత్యువు చేతికి చిక్కి మరణిస్తున్నాడు.

दारा इमे मे तनया मे मे
गृहा: मे मे पशवश्च मॆ मॆ
इत्थं नरो मॆषसमानधर्म:
मे मे कर: कालवृकॆण नीत:

Man, during his life bleats like a goat saying “ This is my wife”, “ These are my children”, “These are my houses “ and “ These are my cattle” and finally dies being devoured by the wolf of death.

(Kindly forward this to atleast five of your friends)


No comments: