These
eleven are absolutely worthless
Dr. Chilakamarthi Durgaprasada Rao
राजा धर्मविना द्विजो शुचिविना ज्ञानं विना योगिन:
कान्ता सत्यविना हयो गतिविना ज्योतिर्विना भूषणम्
योद्धा शूरविना तपो व्रतविना छन्दोविना गायनम्
भ्राता स्नेहविना नरो हरिविना मुञ्चन्ति शीघ्रं बुधा:
(
Kavyasangraha of Jivananda)
A king without righteousness, Brahmin without purity
(both internal as well as external) Saints without transcendental knowledge,
wife without trustworthiness, horse without speed , ornament without shining ,
soldier without velour, penance without discipline , singing without rhythm,
brother without love and affection , man without devotion for God are
absolutely worthless. People of high profile never entertain them.
They discard them immediately.
రాజా ధర్మవినా , ద్విజో శుచివినా, జ్ఞానం వినా యోగిన:
కాంతా సత్యవినా, హయో గతివినా, జ్యోతిర్వినా భూషణం
యోద్ధా శూరవినా తపో
వ్రతవినా ఛందో వినా గాయన౦
భ్రాతా స్నేహవినా నరో హరివినా ముంచంతి శీఘ్రం బుధా:
(ఇది జీవనందుని
కావ్యసంగ్రహం లోనిది)
ధర్మప్రవర్తనలేని రాజు ,
పరిశుద్ధత లేని బ్రాహ్మణుడు , ఆత్మజ్ఞానం లేని యోగులు , సత్యము పలుకని
భార్య , వేగ౦ లేని గుఱ్ఱ౦ , మెరుపులేని ఆభరణం, శౌర్యం లేని సైనికుడు, నిష్ఠ లేని
తపస్సు, గణబద్ధత లేని గానం , ప్రేమాదరములు
లేని సోదరుడు, దైవభక్తి లేని మనిషి
నిరుపయోగములు. పండితులైన వారు వారిని వాటిని వెంటనే విడిచిపెట్టెదరు, దరికి చేరనివ్వరు.
***********
No comments:
Post a Comment