సంభాషణ సంస్కృతం -6
Lesson—6
Dr. Durga Prasada Rao Chilakamarthi
Lesson—6/1
कति? (కతి?)
(ఎన్ని? ) = How many?
ఇంతవరకు మనం అంకెలు , సంఖ్యావాచకాలు నేర్చుకున్నాం . ఇప్పుడు ఎవరైనా సంఖ్యా
వాచకాలకు సంబంధించిన ప్రశ్నలడిగితే సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకుందాం .
n Question: शिवस्य नेत्राणि कति सन्ति? శివస్య నేత్రాణి కతి ? (శివునకు ఎన్ని కన్నులు ?
n Answer: शिवस्य नेत्राणि त्रीणि सन्ति (శివస్య నేత్రాణి
త్రీణి ) శివునకు మూడు కన్నులు .
n Question: पाण्डवा: कति सन्ति? (పాండవా: కతి సంతి ?) పాండవులు ఎంత మంది ?
n Answer: पाण्डवा: पञ्च सन्ति (పాండవా: పంచ సంతి
? ) పాండవులు ఐదుగురు
n
Question: कौरवसोदरा: कति सन्ति? ( కౌరవసోదరా: కతి సంతి ?)
కౌరవసోదరులు ఎందరు ?
n
Answer:
कौरवसोदरा: शतम् सन्ति = (కౌరవా: శతం సంతి
)
n
Question: रावणस्य मुखानि कति सन्ति? ( రావణస్య ముఖాని కతి సంతి?)
రావణునికి ముఖము లెన్ని ?
n Answer:
रावणस्य दश मुखानि सन्ति (రావణస్య దశముఖాని సంతి) (రావణునకు పది
ముఖములు )
n Question: रावणस्य कति हस्ता:सन्ति?(రావణస్య కతి హస్తా: సంతి ?) రావణునకు ఎన్ని
చేతులు ?
n Answer:
रावणस्य विंशति हस्ता: सन्ति ( రావణస్య వింశతి హస్తా: సంతి ) రావణునకు ఇరువది చేతులు
Lesson—6/2
सप्तमीविभक्ति: = Locative case
It speaks of the location of a particular thing.
ఒక వస్తువు ఎక్కడ
ఉందని ఎవరైనా ప్రశ్నిస్తే ఫలానా చోట ఉందని ఎలా చెప్పాలో ఇప్పుడు తెలుసు కుందాం .
సప్తమీ విభక్తి ఆ విషయాన్ని సూచిస్తుంది . సప్తమీ విభక్తి ఒక వస్తువు యొక్క స్థానము(లొకేషన్)ను
చెబుతుంది అందుకే దిన్ని LOCATIVE CASE అంటారు.
Masculine Gender
NOMINATIVE CASE: LOCATIVE CASE
प्रथमाविभक्ति: सप्तमीविभक्ति:
आसन्द: आसन्दे ( in a chair)
Example:-- अध्यापक: आसन्दे उपविशति (అధ్యాపక: ఆసందే ఉపవిశతి) = అధ్యాపకుడు
కుర్చీలో కూ ర్చొనెను The teacher is sitting in a chair.
हस्त: हस्ते (in hand)
Example:--पुस्तकं मम हस्ते अस्ति (పుస్తకం మమ
హస్తే అస్తి) =పుస్తకం నా చేతిలో ఉన్నది A book is in my hand.
आकाश: (sky) आकाशे (in the sky)
Example:- सूर्य: आकाशे अस्ति సూర్య: ఆకాశే
అస్తి (సూర్యుడు ఆకాశములో ఉన్నాడు )= The Sun is in the sky.
घट: (pot) घटे (in a pot)
Example:-- जलं घटे अस्ति ఘటే జలం ఆస్తి
=కుండలో నీరు ఉన్నది ( The water is
in the pot)
Feminine Gender
n
NOMINATIVE CASE: LOCATIVE CASE;
शाखा ( branch) शाखायाम् ( in a branch)
Example:--
वृक्षस्य शाखायां पक्षी अस्ति వృక్షస్య శాఖాయాం పక్షీ ఆస్తి ( A bird is in
the branch of a tree)
नौका (ship) नौकायाम् ( in a ship)
Example:--नाविक: नौकायाम्
अस्ति (నావిక: నౌకాయాం ఆస్తి ) నావికుడు నౌకలో ఉన్నాడు ) (A
sailor is in the ship)
गङ्गा (river Ganges) गङ्गायाम् (In
the Ganges)
Example: गङ्गायां
स्वच्छता अस्ति (గంగాయాం స్వచ్ఛతా అస్తి) గంగలో పవిత్రత ఉన్నది . (There is purity
in the river Ganges)
नदी (river) नद्याम् ( in a river)
Example:--नद्यां मकर: अस्ति
నద్యాం మకర: ఆస్తి (నదిలో మొసలి ఉన్నది) (A
crocodile is in the river)
सप्तमीविभक्ति: = Locative case
Neuter Gender
NOMINATIVE CASE: --- LOCATIVE
CASE:
जलम् जले (in
water)
Example:- जले मीन: अस्ति జలే మీన:
అస్తి ( A fish is in
the water)
पुष्पम् पुष्पे ( in flower)
Example:-
सगन्ध: पुष्पे
अस्ति (పుష్పే సుగంధ: అస్తి) పువ్వులో సౌరభం ఉన్నది ( Fragrance is in
flower)
विमानम् -- विमाने (in a
plane)
Example:- सैनिक: विमाने उपविशति సైనిక: విమానే
ఉపవిశతి =సైనికుడు విమానములో కూర్చున్నాడు (A soldier is sitting in a
plane)
पात्रम् पात्रे (in a vessel)
Example :- पात्रे शर्करा अस्ति = Sugar is in the vessel
Answer the following in Sanskrit
1.
भवत: / भवत्या: गृहे कति दण्डदीपा: (tube
lights) सन्ति?
మీ ఇంటిలో ఎన్ని tube lights ఉన్నాయి ?
2.
भवत्या:/ भवत: कलाशालायां कति अध्यापका:
(teachers) सन्ति?
మీ కళాశాలలో ఎంత
మంది అధ్యాపకులున్నారు ?
3.
मम हस्ते कति अङ्गुल्य:( fingers)
सन्ति?
నా చేతి(లో) కి ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయి ?
4.
अस्माकं देशे कति नद्य: (rivers) सन्ति?
మన దేశంలో ఎన్ని నదులున్నాయి ?
5.
क्रिकेट क्रीडायां पक्षे (in one group)
कति क्रीडाकारा: सन्ति?
6.
క్రికెట్టు ఆటలో ఒక టీము(కు)లో ఎంతమంది
ఆటగాళ్ళు ఉంటారు ?
Lesson—6/3
कदा (kadaa)=when
n भवान् कदा दन्तधावनं करोति? = When do
you brush your teeth?
(Bhavaan kadaa dantadhaavanaM
karoti) ?
n भवती कदा पाठशालां
गच्छति? = When do
you go to school?
( Bhavatee
kadaa paaThashaalaaM gachchati ?)
n स: कदा परीक्षां लिखति ? When does he write the examination?
(saha kadaa pareekShaaM likhati ?)
n बालक: कदा उत्तिष्ठति = When does the boy get up?
(baalakah kadaa uttishThati?)
Lesson--6/4
Names of the days in a week
n प्रपरह्य: (ప్రపరహ్య:)అటుమొన్న= The
day before the day before yesterday
n परह्य: (పరహ్య:) మొన్న Day
before yesterday
n ह्य:(హ్య: ) నిన్న Yesterday
n अद्य (అద్య) ఈరోజు Today
No comments:
Post a Comment