Tuesday, January 30, 2018

The Author of Ratnaprabha was a devotee of Rama

                  The Author of Ratnaprabha was a devotee of Rama
                                        (I) रत्नप्रभाकार: रामभक्त:
रत्नप्रभाकार: रामभक्त: || रत्नप्रभाव्याख्या रामस्तुत्या आरब्धा रामस्तुत्यैव समाप्तिं गमिता || अपि च प्रत्यधिकरणं रामस्तुत्यैवारब्धम् || किञ्च यथावकाशं राम: प्रस्तुत: रामायण प्रसक्तिश्च यथावकाशमानीता च || तद्यथा :-- वेद: स्वविषयादधिकार्थज्ञानवज्जन्य: प्रमाणवाक्यत्वात् व्याकरण रामायणादित्यनुमानान्तरम्  (53) || अपि च  रामरावणयोर्युद्धं रामरावणयोरिव   सीताsल्किष्ट इवाssभाति कोदण्डप्रभया युत: (54) इत्यादीनि तस्य रामभक्तिं प्रकटयन्ति ||
(2) The commentators of Ratnaprabha  
(रत्नप्रभाव्याख्यातारौ)
                              पूर्णानन्दसरस्वती
रत्नप्रभां दुरुहां मत्वा तदर्थप्रपञ्चनाय पूर्णानन्देन अभिव्यक्ताख्या व्याख्या निर्मिता || तदुक्तम् :-- रत्नप्रभां दुरुहाञ्च व्याकरोमि यथामति  इत्यादि (55) || पूर्णानन्देन विरचितत्वादस्य व्याख्यानस्य पूर्णानन्दीयमिति व्यवहार: || अयञ्च पूर्णानन्दसरस्वती ब्रह्मविद्याभरणकर्तु: अद्वैतानन्दसरस्वतेरन्तेवासीति
उक्तमस्मद्गुरुभि: ब्रह्मविद्याभरणे इत्यनेकाश: उक्तत्वादवगम्यते (56) || किञ्च स: ग्रन्थादावपि अद्वैतवाणी चरणाब्जयुग्मं मुक्तिप्रदं तत्प्रणतोsस्मि नित्यम् इति गुरुत्वेन प्रस्तुतत्वाच्च तन्निर्धार्यते ||        
अद्वैतानन्दस्तु रामानन्दसरस्वतीनां सकाशादधीतशारीरकमीमांसाभाष्य: इति पूर्वमेव निरुपितम् || तथा चायं पूर्णानन्द: रत्नप्रभाकाराणां रामानन्दसरस्वतीनां प्रशिष्य: इति निश्चीयते ||
रत्नप्रभाया: अपरा व्याख्या भागदीपिकाख्या अच्युतकृष्णानन्दविरचिता काचिदुपलभ्यते || तस्यां ग्रन्थकृता अद्वैतानन्दसरस्वती प्रस्तुत: इति पूर्णानन्दाच्युतकृष्णानन्दौ समकालिकाविति निश्चीयते || अयं पूर्णानन्द: 1650-1700 मध्यकाले आसीदिति श्रीतङ्गस्वामिमहाभागा: (57) ||               पूर्णानन्द: पुरुषोत्तमानन्दस्य शिष्य: अद्वैतानन्दसरस्वत्या: प्रशिष्य: इति Descriptive Catalogue नामके ग्रन्थे उक्तम् (58) || परन्तु विषयोऽयं ग्रन्थस्थ श्लोकाद्विरुध्यते || पूर्णानन्देन परमहंसयते: नाम गुरुत्वेन निर्दिष्टम् || एवञ्चाद्वैतानन्दसरस्वत्य: अपि संभाविता: || परन्तु पुरुषोत्तमानन्दस्य नाम न कुत्रापि निर्दिष्टम् || पूर्णानन्दकृता व्याख्या तावदतिसरला चतुस्सूत्रीपर्यन्ता च समुपलभ्यते || अयञ्च पूर्णानन्द: कृष्णभक्त: इति ग्रन्थाद्यश्लोकात् , प्रत्यधिकरणमङ्गलश्लोकेभ्य:, यद्यप्यग्रावच्छेदेन वृक्षे श्रीकृष्णसंयोग: (59) इत्यादि वाक्येषु श्रीकृष्णप्रस्तावनया चावगम्यते ||                
    पूर्णानन्दस्य इतरे ग्रन्था:
1.     अधिष्ठानविवेक: (8. H.54.AL)  
2.     तत्वम्पदार्थविवेक: (R.1382.M.G.O.M.L& A.L.40E.54)
3.     श्रुतिसार: (T.S.M.L.6775) (60)
4.     लक्ष्मीधरकृताsद्वैतमकरन्दस्य टीका
5.     अन्त:कारणप्रबोधटीका 
6.     आत्मज्ञानोपदेशटीका
7.     आत्मतत्त्वविवेकटीका
8.     श्रीदक्षिणामूर्तिस्तोत्रव्याख्या --- इत्यादयो ग्रन्था: विरचिता: इति Karl. H. Potter महोदयस्य ग्रन्थादवगम्यते (61) || एवमेव
9.     अवधूतटीका (N.W.328)
10.                   अष्टावक्रगीताव्याख्या (N.C.C.I)
       इत्येतेsपि ग्रन्था: विरचिता: इति अमुद्रित New Catalogus Catalogorum नामकेभ्यो ग्रन्थेभ्यश्चावगम्यते || पूर्णानन्देन रत्नप्रभाटीकायां ब्रह्मविद्याभरणम् संक्षेपशारीरक: कल्पतरु: वाक्यवृत्तिव्याख्या इत्यादि ग्रन्था: प्रस्ताविता: ||

1.       अच्युतकृष्णानन्दसरस्वती

रत्नप्रभाया:  अपरा व्याख्या भागदीपिकाख्या अमुद्रिता मद्रपुरशासकीयहस्तलिखित पुस्तकालये समुपलभ्यते (62) || ग्रन्थकारोsच्युतकृष्णानन्द: || ग्रन्थोsयम् अडयरपुस्तकालयेsपि समुपलभ्यते (63) || अपि च ग्रन्थोsयं विश्वभारती शान्ति निकेतनपुस्तकालये, अनन्तशयनपुस्तकालये च समुपलभ्यते इति तङ्गस्वामिमहाभागा: (64) || अयमच्युतकृष्णानन्द: स्वयंप्रकाशानन्दसरस्वतीनां शिष्य: इति अधोनिर्दिष्टश्लोकेभ्योsवगम्यते || तथा हि:-

यो मे गुरु: गुरुस्साक्षाज्जगतामप्यशेषत: |
माधवस्यापरा मूर्तिस्तं भजे स्वप्रभं सदा  || भागदीपिका श्लो- 4

श्रीमत्स्वयं प्रकाशाख्य गुरो: लब्धात्मवेदनम् | भा*दी-श्लो-8

यो मे विश्वेश्वरक्षेत्रं विश्वेश्वरसमो गुरु: |
समध्यास्ते स्वयं ज्योतिवाणीसंज्ञ: भजामि तम् || (65)
अयमच्युतकृष्णानन्द: अद्वैतानन्दसरस्वतीनां विषयेsपि महतीं भक्तिं प्रदर्शितवान् || तथा हि :-

गुरोरपि गरीयान्मे य: कलाभिरलंकृत: |
अद्वैतानन्दवाण्याख्य: तं वन्दे शमवारिधिम् ||  इति 
   
एतेन अयमच्युतकृष्णानन्द: तेषां शिष्य: इति पूर्णानन्दस्य सहाध्यायीति च निर्णीयते || यद्ययम् अच्युतकृष्णानन्द: स्वयंप्रकाशकाद्वैतानन्दयोश्च शिष्य: तर्हि अयं रत्नप्रभाकाराणां प्रशिष्य: भवति || यदि स्वयं प्रकाशानन्द: अद्वैतानन्दसरस्वते: शिष्य: तर्हि पूर्णानन्द: अच्युतकृष्णानन्दादधिकवयस्क: भवेत् || अपि च भागदीपिकारचनाया: पूर्वमेव अभिव्यक्ता विरचिता स्यादिति निश्चयेन वक्तुं शक्यते || अच्युतकृष्णानन्दस्य काल: 1650 A.D -1750A.D मध्यभाग: इति तङ्गस्वामिमहोदया:(67) वदन्ति ||
अयमच्युतकृष्णानन्द: अत्यन्तमर्वाचीन:, दक्षिणदेशवासी,  अष्टादशशतकस्य  मध्यभागोsस्य काल: इति श्री राघवन् महाभागा: (68) || व्याख्या चेयमीक्षत्यधिकरणपर्यन्ता || तदुक्तं स्वयं ग्रन्थकारेण

जिज्ञासासूत्रमारभ्य प्रागानन्दमयोक्तित: |
भाष्यरत्नप्रभानाम्नीं व्याकुर्वे भक्तित:कृतिम् ||  इति (भागदीपिका-पृ-1)

अपि च सुशोधयितुमारब्धा व्याख्येयं नान्यहेतुत: इति व्याख्यानरचनायामाशयोsपि प्रकटित: स्वयं ग्रन्थकारेण || व्याख्या चेयमन्यूना sनतिरिक्ताक्षरा, हृदयङ्गमा च वरीवर्ति || अयमच्युतकृष्णानन्द: बहुग्रन्थप्रणेता ||
1.           कठोपनिषच्छाङ्करभाष्यटीका :-- अमुद्रिता चेयं काठकशाङ्करभाष्यटीका महीशूरहस्तलिखितपुस्तकालये लभ्यते (69) ||
2.           कृष्णालङ्कार: :-- सिद्धान्तलेशसंग्रहव्याख्यानरुपोsयं ग्रन्थ: अद्वैतमञ्जरीग्रन्थमालायां (कुम्भघोणे) अप्पय्यदीक्षितेन्द्रग्रन्थमालायाञ्च  मुद्रित : उपलभ्यते ||
3.           वनमाला :-- तैत्तिरीयोपनिषच्छाङ्करभाष्यव्याख्यात्मकोsयं ग्रन्थ: वाणीविलास मुद्रणालये मुद्रित: ||
4.           भावदीपिका :-- भामतीव्याख्यानरुपा चेयं कल्पतरुपरिमलसंग्रहरूपाsमुद्रिता अडयर हस्तलिखितपुस्तकालयेsस्ति (70) ||
5.           मानमाला :-- प्रमाणप्रमेयप्रमाप्रमातृनामभि: प्रकरणै: पदानां भेदनिर्वचनपूर्वकं  प्रमाणस्वभावं वर्णयन् अयं प्रकरणग्रन्थ: अडयर् पुस्तकमालायां मुद्रित: || ग्रन्थस्यास्य रामानन्दभिक्षुणा विवरणाख्या व्याख्या कृता || अपि च
6.           ब्रह्मतत्त्वबोधिनी
7.           कुतूहला
8.           महावाक्यदर्पणम्
9.           स्वानुभूतिविलास: --- इत्येतेsपि ग्रन्था: विरचिता: कृष्णानन्देन इति पोटरमहाभागा: (71) ||                                             
                  
References:
53. र. प्र पृ-118.
54. तत्रैव दहराधिकरणम् सू- 14.
55. पूर्णानन्दीयम्- पृ.2. श्लो. 8.
56. तत्रैव पृ--- 95, 97,99,130,138,191.
57. अ.वे.सा.को पृ-363.
58. Descriptive Catalogue of Sanskrit Manuscripts. Adayar. Vol. IX.p.807
59. पूर्णानन्दीयम्पृ-41
60. अ.वे.सा.कोपृ363.
61. Bibliographies of Indian Philosophies
 Karl .H. Potter. p-425.
62. M.G.O.M.L.- R.No.2782.
63. 26 M.20. A.L.
64. अ.वे.सा.कोपृ-300.
65. शास्त्रसिद्धान्तलेशसंग्रहव्याख्याकृष्णालंकारा श्लो6.
66. भा.दीपृ1 श्लो5 कृष्णालंकारा पृ-1.श्लो-8.
67. अ.वे.सा.कोपृ-299
68. N. C. CvolI-p-79
69. 1278 ग्र 22 प (G. O.M.L. Mysore)
70. 39 E.9 A.L
71. Bibliography of Indian Philosophiespp338-39.

 *********

The date of Ramananda and his other works

The date of Ramananda and his other works                      रामानन्दस्य काल: इतरा: च कृतय:
        रत्नप्रभाकाराणामधिकालं कोविदानां नानामतान्यवलोक्यन्ते || दासगुप्तमहोदयेन रत्नप्रभाव्याख्यानकर्तु:  काल: चतुर्दशशतकमित्येकत्र (40) षोडशशतकमित्यन्यत्र च (41) निरुपित: दृश्यते || दासगुप्तमहोदयस्याभिप्राये रत्नप्रभाकर्ता गोविन्दानन्द:, रामानन्दस्तु विवरणोपन्यासकर्ता || कालश्च तस्य रामानन्दस्य सप्तदशशतकपूर्वभाग:|| (42) शारीरकमीमांसाभाष्यवार्तिकप्रणेता नारायणसरस्वति: रत्नप्रभाकर्तु:  सामयिक: सतीर्थ्यश्च  भवति || तस्य ग्रन्थ: गद्यमय: भाष्यस्य व्याख्यानरुपश्च भवति || नारायणसरस्वति: लघुचन्द्रिकाकारस्य   गौड ब्रह्मानन्दस्य गुरु: इति तस्य काल: A.D.1600 - A.D.1700 इति तङ्गस्वामिपण्डितै: निश्चितत्वात् (43) स एव काल: रत्नप्रभाकाराणामपि भवितुमर्हति ||
अपि च ब्रह्मविद्याभरणकर्ता  अद्वैतानन्दसरस्वति: रामानन्दसरस्वतीनां सकाशादुपात्तशारीरकमीमांसासूत्रभाष्य इति प्रागेव निरूपितम् || कालश्च तस्य 1762 A.D इति अनन्तकृष्णशास्त्रिणां  मतमनुसृत्य कार्ल. हेच. पोटर् पण्डितै: निरुपितम्  (44) || तथा च रामानन्द: तत्पूर्ववर्ती वा तत्सामयिकश्च वा भवितुमर्हतीति निश्चीयते ||
श्रीतङ्गस्वामिपण्डितै: रामानन्दस्य काल: 15701650 A.D इति निश्चित: (45) || तथा च पूर्वोक्तै: प्रमाणै: रामानन्द: सप्तदशशतकवर्ती  इति निश्चीयते ||
1.       रामानन्दसरस्वतीनाम् इतरा: कृतय:
1. विवरणोपन्यास: -- ग्रन्थोsयं विवरणमतसारांशरुप: || विवरण प्रस्थानग्रन्थेषु प्रायश: अयमेव चरमो ग्रन्थ: इति दासगुप्तपण्डिता: मन्वते (46) || ग्रन्थोsयं रत्नप्रभारचनाया: पूर्वमेव विरचित इति    विप्रतिपत्तीनां प्रपञ्चो  निरासश्च विवरणोपन्यासमुखेन  मया दर्शित: सुखबोधाय इतीहोपरम्यते इति रत्नप्रभावचनादवगम्यते | कैश्चन विवरणोपन्यासविवरणप्रमेयसंग्रहयोरैक्यमभिप्रेतम् | तन्न समीचीनं तयो: द्वयो: पार्थक्येनोपलभ्यमानत्वात् ||
2. वाक्यवृत्तिव्याख्या :-  
अमुद्रितोsयं ग्रन्थ: मद्रपुरराजकीयहस्तलिखितपुस्तकालये लक्ष्यते ||
वाक्यवृत्तिव्याख्याने रामानन्दीयेsयमर्थ: विस्तरेण प्रतिपादित: इति पूर्णानन्दीयवचनात् (50) ग्रन्थस्यास्य प्रणेतार: रामानन्दा: एवेति स्पष्टमवगम्यते || अस्यैव लघुवाक्यवृत्तिप्रकाशिकेत्यपरं नामेति श्री दासगुप्तपण्डित: (51) || वाक्यवृत्तिस्तु भगवत्पादकृतिरिति पण्डितानां विश्वास: ||            
3. ब्रहमामृतवर्षिणी :-
ब्रह्मसूत्रवृत्तिरुपात्मकोsयं ग्रन्थ: रत्नप्रभाकारैरेव विरचित इति पण्डितानामभिप्राय: || किन्त्वाधारा: नोपलभ्यन्ते ||  ग्रन्थयोरुभयो: प्रदर्शितं रामभक्त्यतिशयत्वमेवैकर्तृकत्वनिरुपणे हेतुरिति तेषां कथनम् ||  परन्तु नाsयं समीचीन: पन्था: || ब्रहमामृतवर्षिणीकारा: रामानन्दा: मुकुन्दगोविन्दश्रीचरणानां शिष्या: (52) || अतस्ते रत्नप्रभाकारेभ्यो भिना: इत्यवश्यं विज्ञेयम् ||
40.History of Indian Philosophy - Vol-II* page-81
41. Ibid p-103.
42. Ibid* p. 104
43. अ.वे.सा.को* p.71-72
44. Bibliography of Indian Philosophies * page-349
45. अ.वे.सा.को*पृ-282
46. H.I.P* vol II. page-103
47. र.प्र पृ-91
48. SiddhantalesaSangraha of Appayyadikshita * Vol-II. Roman and Sanskrit Text (Author Index) University of Madras-1933.
49. R. 2471.M.G.O.M.L.
50. पूर्णानन्दीयम्- पृ- 131.
51. H.I.P- vol-II.page- 80
52. ब्रह्मामृतवर्षिणी- पृ-402.


The 'Saraswathi' tradition of saints

The 'Saraswathi' tradition of saints सरस्वतीसंप्रदाय:
अद्वैतमतानुयायिषु सन्यासिषु दशसंप्रदाया: वर्तन्ते ||
तीर्थाश्रमवनारण्यगिरिपर्वतसागरा: |
सरस्वती भारती च पूरी नामानि वै दश   इति ||
श्रीमद्भगवत्पादशिष्येषु पृथ्वीधराचार्या: अन्यतमा: इति, तेषां सकाशे दशसांप्रदायानुवर्तिन: सन्यासिन: आसन्निति च ज्ञायते (36) || तथा चायं दशविधसन्यासिनां संप्रदाय: तत्प्रभृत्यारब्ध: अथवा तत्काले एवासीदिति निर्णेतुं शक्यते || तेषु पूरी,भारती,सरस्वती’-नामान: शृङ्गेरीमठसंप्रदायानुयायिन: || गिरि,अरण्य,वन’- नामान: ज्योतिर्मठसंप्रदायानुयायिन: || आश्रम,तीर्थ’- नामान: द्वारकामठसंप्रदायानुयायिन: || पर्वत,सागरनामान: पूरीमठसंप्रदायानुयायिन: इति श्रीशङ्करदिग्विजय: इति  नामकस्य ग्रन्थस्य उपोद्घातादवगम्यते (37)|| सरस्वतीसंप्रदायस्तु काञ्चीमण्डलसम्बन्धीति अद्वैतग्रन्थकोशस्य उपोद्घाते उक्तम् (38) ||
तथा चैते रामानन्दसरस्वत्य: काञ्चीमण्डलसंप्रदायानुयायिन: इति ज्ञायते || तै: कृता कामाक्षीत्यादिस्तुतिरपि (39)तमेवाभिप्रायं द्रढयति ||
References:
36. Article: Pridhvidhara by Sri Anantanandendra Saraswathi Swami, From:- Preceptors of Advaita.-page.318.
37. Sankaradigvijaya* Introduction-pp-24,25.
38.Advaitagrantha Kosa-Introduction.p- XXXXIx.
39. र.प्र.-- पृ.2 श्लो.4.


Tuesday, January 23, 2018

Jokes n jokes

Jokes n jokes
1. मम स्थाने उपविशतु K

  एकदा कश्चन मन्दमति: स्वभार्यया सह आटोयाने गच्छन् आसीत् | तस्य भार्या रति: इव अतीव सुन्दरी आसीत् | अत: आटोवाहनस्य चालक: यानस्य दर्पणं इतस्तत: भ्रामयन् तस्या: मुखं पश्यन् वाहनं चालयति स्म | एतद्व्यवहारं दृष्ट्वा कृद्ध: मन्दमति: तं चालकम् उद्दिश्य  रे मूर्ख ! मां मा अज्ञानिनं भावयतु  || भवान् मम पत्न्या: मुखं पदे पदे पश्यन्नेवास्ति || अहं भवतां व्यवहारं सर्वं परिशीलयन्नेवास्मि || एष तव व्यवहार: नैव उचित:|| अहमेव यानं चालयामि || भवानत्र आगत्य मम स्थाने उपविशतु इत्युक्तवान् | K K K

2. सर्वस्यापि कुटुम्बस्य पोषणं  तेनैव क्रियते K K
एकदा एक: प्रप्रथमतया स्वमित्रस्य गृहं गतवान् || स: यजमानी गृहमागतं मित्रम् आदरेण स्वागतीकृत्य स्वकुटुम्बसभ्यान्  परिचयं कुर्वन् वदति एष: मम प्रथम: पुत्र: वैद्य: , अयं तु  द्वितीय: न्यायवादी , एष: तृतीय: इन्जनियर् अस्ति ||  अयं चतुर्थ: चोर: इत्युक्तवान् || तदा सर्वमाकर्ण्य स: अतिथि: मित्रं प्रति अरे! भवान् भवत: चुतुर्थपुत्रस्य परिचयं कुर्वन् अयं चोर: इति वदति , एवं रूपेण परिचयकरणे  भवत: लज्जा नास्ति किम् ? इति || तदा स: उक्तवान् किमर्थं लज्जा ? अद्य सर्वस्यापि कुटुम्बस्य पोषणं  तेनैव क्रियते  इति ||   
3. अहं जीवन्ती एवास्मि खलु KKK 
एकदा एक: जनगणनाधिकारी कस्याश्चित् गृहिण्या: गृहं गतवन् ||
 तस्या: गृहे निवसतां जनानां संख्यां पृष्टवान् || सा गृहिणी उक्तवती अहं , मम च इमौ  द्वौ पुत्त्रौ,  एष: प्रथम: सप्त वर्षीय:, अपर: च अयं पञ्चवर्षीय:||  मम पतिस्तु  दशवर्षात् पूर्वमेव दिवङ्गत: आसीत् इति || तदा अधिकारी पृष्टवान् भवती एव वदति भवत्या: पति: दशवर्षात् पूर्वमेव मरणं प्राप्तवानिति || एतौ द्वौ कथमागतौ ? इति || सा उक्तवती यद्यपि मम पति: मृत: अहं जीवन्ती एवास्मि खलु इति || अधिकारी निरुत्तर:  सन् तूष्णीं तत: प्रस्थित: ||  KKK   





Friday, January 19, 2018

సర్వం శర్వ(శివ)మయం జగత్

సర్వం శర్వ(శివ)మయం జగత్
                   డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద రావు

భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడే అయినా సాధకుడు తన అభిరుచిననుసరించి ఒక ఆకారాన్ని కల్పించుకుని ఆరాధించుకోవడం అనేది అనాదిగా వస్తున్న సాంప్రదాయం . సాకారరూపమైన దైవతారాధన ఏకాగ్రతకు ఎంతో కొంత అనుకూలంగా  ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు .  భగవంతుడు సాకారుడనేవారికి, నిరాకారుడనే వారికి కూడ అనువైనది శివారాధన. లింగాకారుడైన శివునకు రూపముందా అంటే లేదు , లేదా అంటే ఉంది . అందుకే మనదేశంలో శివారాధన చరిత్ర పూర్వయుగం నుండి నేటివరకు ఆవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది .
వేదాలకు సారాంశభూతములైన ఉపనిషత్తుల్లో ఆత్మ, బ్రహ్మము అనే రెండు పదాలు మనకు కనిపిస్తాయి. ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ, ఆత్మ అనే పదానికి సర్వవ్యాపి అని అర్థం .  అది సత్ - చిత్- ఆనంద స్వరూపం . అది సజాతీయ, విజాతీయ, స్వగతభేద శూన్యం. అంటే ఆత్మతో సమానమైన వస్తువు మరొకటి లేదు , ఆత్మకంటే భిన్నమైన వస్తువు మరొకటి లేదు, అదే విధంగా ఆత్మలో ఎటువంటి భేదాలు కూడ లేవు . ఉదాగారణకి ఒక చెట్టును తీసుకుంటే చెట్టులో వేరని, కాండమని, కొమ్మలని, ఆకులని భేదాలుంటాయి కాని ఆత్మలో అటువంటి భేదాలేమి లేవు . ఉన్నదదొక్కటే . రెండో వస్తువు లేదు . ఇక ఉపనిషత్తుల్లో శివ విష్ణు అనే పదాలు ఉన్నాయి, కాని అవి ఆత్మకు  విశేషణాలుగా మనకు దర్శనమిస్తున్నాయి. మాండుక్యఉపనిషత్తు ఆత్మను వర్ణిస్తూ ఆత్మ జాగ్రత్స్వప్నసుషుప్తి దశలలో విశ్వ తైజస ప్రాజ్ఞులుగా వ్యవహరింప బడునని వీటికి ఆధారభూతమైన తురీయాన్ని(నాల్గవస్థితి) వర్ణిస్తూ శాంతం, శివం , అద్వైతం, చతుర్థం మన్యంతే అని శివపదాన్ని పేర్కొంది . ఇక్కడ నాలుగో స్థితి అంటే ఆవుకి నాలుగు కాళ్ళ లాగ ఒకటి , రెండు , మూడు నాలుగు అని కాదు, మొదటి మూడు స్థితులకు ఆధారభూతమైనది, అసలు సిసలైనది అని గ్రహించాలి. అలాగే కఠోపనిషత్తులో తద్విష్ణో: పరమం పదం అని విష్ణుపదం సర్వవ్యాపకత్వాన్ని సూచించే విధంగా ఉంది . వేదాంతశాస్త్ర౦ ప్రకారం ఒకే చైతన్యం సృష్టి కార్యక్రమం నిర్వహిస్తే బ్రహ్మ అని,  పోషణ కార్యక్రమం చేస్తుంటే  విష్ణువని, లయం చేసేటప్పుడు  మహేశ్వరుడని చెప్పింది . మొత్తం మీద భక్తులు తమ సౌకర్యంకోసం అపరిచ్ఛిన్నమైన బ్రహ్మపదార్థాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావించుకుని వారికొక రూపకల్పన చేసి ఆరాధించుకోవడం అనూచానంగా వస్తున్న సాంప్రదాయం .

      శివుడు విశ్వరూపుడు. పంచ భూతాలు శివస్వరూపమే . అందుకే జంబుకేశ్వరంలోని  జలలింగం, అరుణాచలంలోని అగ్ని లింగం, చిదంబరం లోని ఆకాశలింగం, తిరువళ్లూరులోని పృథ్వీలింగం , కాళహస్తిలోని వాయు లింగం  పంచభూతాత్మకమైన శివతత్త్వానికి ప్రతికలు . వేదంలోని నమక చమకాలు ప్రపంచమంతా శివమయంగా అభివర్ణిస్తున్నాయి .
శివుని త్రిపురారి అంటారు . ఇక్కడ త్రిపురాలు అంటే స్థూలశరీరం, సూక్ష్మ శరీరం, కారణశరీరం అని అర్థం . అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశాల్లో అన్నమయకోశం స్థూలశరీరం గాను ,  ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడు కలసి సూక్ష్మ శరీరంగాను ఆనందమయకోశం కారణశరీరం  గాను  ఏర్పడ్డాయి .
ఆత్మ ఈ మూడు శరీరాలకు అంటే ఆ ఐదు కోశాలకు అతీతం . అందుకే ఆత్మస్వరుపుడైన శివుణ్ణి త్రిపురాంతకుడని అంటారు .
శివావతారం ఒక ఆదర్శవంతమైన అవతారం కష్టాలను తానే  అనుభవిస్తూ ఇతరులకు సుఖాలను పంచడం ఆయన తత్త్వం .
క్షీరసాగరాన్ని మథించినప్పుడు దాని నుండి పుట్టిన హాలాహలానికి నారాయణుడు ముదలగు దేవతా శ్రేష్ఠులందరు భయపడి పాఱిపోతుండగా వారికి అభయమిచ్చి హాలాహలాన్ని మ్రింగి వారినందరినీ రక్షించిన దైవతసార్వభౌముడు శివుడు . ఆ విషయాన్ని ఒక భక్తుడు ఇలా అంటాడు .

య:   క్షీరాంబుధిమంథనోద్భవమహాహాలాహలం భీకరం
దృష్ట్వా తత్ర పలాయతాన్సురగణాన్నారాయణాదీ౦స్తథా
సంపీత్వా పరిపాలయజ్జగదిదం విశ్వాధికం శంకరం
సేవ్యో న: సకలాపదాం పరిహరన్  కైలాసవాసీ  విభు:
శివుడు నిరాడంబరతకు దర్పణం. ముల్లోకనాథుడైనా ఆదిభిక్షువే, కుబేరుని మిత్రుడైనా దిగంబరుడే. శివునిలో ఆదర్శవంతుడైన ఒక కుటుంబయజమాని కనిపిస్తాడు. ధర్మపత్నికి సగం శరీరాన్నిచ్చిన  శివుడు పురుషులతో పాటు స్త్రీలకు కూడ సమప్రాథాన్యం ఉండాలని వాదించే ఈ నాటి కొంతమంది ఉదారవాదులకు ఆదర్శప్రాయుడు. సంసారం అనేక భిన్నాభిప్రాయాలుగల వ్యక్తులకు, క్లిష్టపరిస్థితులకు, అంత:కలహాలకు, రాగద్వేషాలకు , ఆటుపోటులకు ఆలవాలం. అందువల్ల అన్ని పరిస్థితులను సమన్వయపరుచుకుంటూ చాకచక్యంగా ముందుకు సాగేవాడే శివునిలా ఉత్తమయజమానిగా కీర్తి పొందుతాడు . లేకుంటే ఉత్తయజమానిగానో , చెత్త యజమానిగానో మిగిలిపోతాడు.  ఈశ్వరుని కుమారుడైన వినాయకుని వాహనం ఎలుక. దాన్ని ఎప్పుడు తినేద్దామా అని శివుని మెడలోని పాము ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ పామును ఎప్పుడు  మ్రి౦గేద్దామా అని కుమారస్వామి వాహనం నెమలి ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి వాహనమైన సింహం ఏనుగుమొహం గల వినాయకుణ్ణి ఎప్పుడు న౦జుకుందామా ఆని నిరీక్షిస్తో ఉంటుంది. ఇక సవతులకయ్యం మామూలే. శివుని మూడవకంటి అగ్ని తలపైనున్న చంద్రుణ్ణి మాడ్చేస్తూ ఉంటుంది. ఒకప్రక్క పాముల బుసబుసలు , చాటుమాటుగా ఈ భార్యాభర్తల గుసగుసలు , మరోప్రక్క సవతులమధ్య రుసరుసలతో ఆ వాతావరణం గందరగోళంగా ఉంటుంది . అటువంటి పరిస్థితిలో ఎవరిని నొప్పించకుండా , తానూ నొచ్చుకోకుండా సంసారంలో ఉంటూనే అసంసారిగా మెలగగలగడం శివుని ప్రత్యేకత. ఇది ప్రతి గృహస్థుడు గమనించి ఆచరించవలసిన ఆదర్శం. ఇక మోక్షం పొందడానికి ఎవరు అర్హులు అనే విషయానికొస్తే ఉపనిషత్తులన్నీ ముక్తకంఠ౦గా ధీరుడు అనే పదాన్ని పేర్కొన్నాయి.   ఈ ధీరుడు అనే పదానికి నిర్వచనం చెబుతూ కాళిదాసు వికార హేతౌ సతి విక్రియంతే యేషాం న చేతాంసి త ఏవ దీరా: అంటే మనస్సు వికారం చెందడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎవరి మనస్సు ఎట్టి వికారాన్ని పొందదో అతడే ధీరుడు అని అంటాడు . కాళిదాసు శివుని ఉద్దేశించి ఈ మాటలు చెప్పాడు . శివుడు హిమాలయాలలో తపస్సు చేసుకోడానికి వచ్చినప్పుడు హిమవంతుడు తనకుమార్తెయైన పార్వతిని అతనికి సపర్యలు చేయడానికి నియమి౦చాడట. శివుడు ఆమె ఉనికిని కాదనలేదట. పార్వతిలాంటి అతిలోక సౌందర్యవతి ఉనికి శివుని తపస్సుకు ఇబ్బందికరమే, అయినా శివుడు కాదనలేకపోవడానికి కారణం శివుని ధీరత్వమే అంటాడు కవి. అటువంటి ధీరత్వం శివారాధన వల్ల అందరికి సిద్ధిస్తుంది. ఆయన భక్తసులభుడు. తనకొచ్చే ప్రమాదాన్ని కూడ లెక్క చెయ్యకుండా భక్తుల కొరికలీడేర్చే భోళాశంకరుడు. ఎవరు ఏ రూపంలో తలిస్తే వారికి ఆరూపంలోనే ప్రత్యక్షమయ్యే భక్త కల్పద్రుమం . అందుకే ధూర్జటి ....
నిన్నే రూపముగా భజింతు మదిలో నీరూపు మోకాలొ స్త్రీ
చన్నో కుoచమొ మేకపె౦టికయొనీచందంబెఱి౦గించి నా
కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా జూపవే
చిన్నీరేజవిహారమత్త మధుపా! శ్రీ కాళహస్తీశ్వరా !                     
               ఒక భక్తుడు శివుని పూజిద్దామని ఒకణ్ణి, శివుడు ఎలా ఉంటాడు? అని అడిగాడట . దానికి వాడు తన మోకాలు చూపించి ఇదే శివుడు అనగానే ఆ భక్తుడు నమ్మి ఆ మోకాల్ని శివునిగా ధ్యానం చెయ్యగానే శివుడు ప్రత్యక్షమయ్యాడట . అలాగే ఒక భక్తుడు స్త్రీ యొక్క స్తనాన్ని శివలింగంగా భావించి కొలిచి ముక్తిపొందడం (ఆ+చన్ను+ఈశ్వరుడు = ఆచంటేశ్వరుడు), మరొకచోట ఒక అమాయకుడు శివుడెలా ఉంటాడని ఒకణ్ణి అడిగినప్పుడు కుంచం చూపించాడట . ఆ భక్తుడు కుంచాన్నిశివలింగంగా భావించి  కొలవగానే శివుడు దర్శనం ఇచ్చాడట (కు౦చేశ్వరుడు ). మరొకచోట ఒకవ్యక్తి ఒక మేకగొద్దెను చూపించి ఇదే శివుడని చెప్పడం ఆ భక్తుడు కొలవడం శివుడు దర్శనం ఇవ్వడం (మేకపె౦టేశ్వరుడు ) ఈ విధంగా శివుడు తన భక్తుని కోరిక ననుసరించి వివిధరూపాల్లో దర్శనమివ్వడం మనకు కనిపిస్తుంది. యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అనే గీతావాక్యానికి శివపురాణాల్లో కోకొల్లలుగా ఉదాహరణలు లభిస్తాయి . ఒక్క మాటలో చెప్పాలంటే భక్తుల వలన శివుడు ఇబ్బందులు పడిన ఘట్టాలు కనిపిస్తాయిగాని శివుని కొలిచి ఇబ్బందులు పడ్డ భక్తులు మచ్చుకు ఒక్కరు కూడ కనిపించరు.
ఇక ఆ౦ధ్రదేశంలోని  తూర్పు గోదావరిజిల్లాలో పలివెల అనే గ్రామం ఉంది . అక్కడ వెలసిన శివునికి కొప్పులి౦గేశ్వరుడని పేరు . ఈ లింగానికి ఒక పెద్ద కొప్పు ఉంటుంది .ఇదెలా వచ్చిందో తెలుసుకుందాం . అది శివాలయం ఆ  శివాలయంలో పూజారి ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ భక్తితో శివుని ఆరాధిస్తూ ఉండేవాడు. రాజు ప్రతిరోజూ సాయంకాలం ఆపూజారికి శివపూజకోసం పువ్వులు పంపిస్తూ ఉండేవాడు . ఈ పూజారి ఆ పువ్వుల్ని పూజకు వినియోగించకుండా తన ప్రియురాలి కొప్పులో తురిమి ఉదయాన్నే ఆపువ్వుల్ని రాజుకు ప్రసాదంగా పంపిస్తూ  ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. రాజుకి ఒక రోజు పువ్వుల్లో తలవెండ్రుకలు కనిపి౦చాయి . ఆయనకనుమానమొచ్చింది. పూజారిని పిలిచి ఆ విషయం అడిగాడు . ఆ పూజారి భయంతో వణికి పోయాడు . శివలింగానికి జుట్టు౦దండి. ఆ వెండ్రుకలే ఇవి అని పదిమందిలోనూ తడుముకోకుండా తన నోటికొచ్చింది చెప్పేశాడు. రాజు అంతగా పట్టించుకు౦టాడనుకోలేదు. కాని రాజు శివలింగానికి జుట్టు ఉండడం ఏమిటి? చాల విడ్డూరంగా ఉంది. రేపు మేము వచ్చి చూస్తాం, నీమాట నిజమైతే సిరి  అబద్ధమైతే ఉరి  తప్పదు సిద్ధంగా ఉండు అన్నాడు . ఇక పూజారి ప్రాణభయంతో నిద్రాహారాలు మాని రాత్రంతా శివుని ధ్యానించి రక్షి౦పమని వేడుకోగా ఉదయానికికల్లా శివలింగానికి జుట్టు మొలిచింది . నాటి నుండి ఆయన కొప్పులి౦గేశ్వరునిగా ప్రసిద్ధిపొందేడు.   ఈ విధంగా శివతత్త్వం, అద్భుతం, అపారం, అనంతం, అసదృశం, అవర్ణనీయం .
ఇక ఆయన పశుపతి . పశువు అంటే జీవుడు . పశుపతి అంటే జీవులకు ప్రభువని అర్థం . మనం శివాలయానికి వెళ్లి నప్పుడు నంది కొమ్ములలో౦చి శివుణ్ణి చూస్తాం . దాని అ౦తరార్థమేమిటంటే ప్రతిజీవునిలోను పరమేశ్వ రుణ్ణి చూడాలని మాత్రమే. ఈ ప్రక్రియలోని ఉద్దేశం కనుమరుగై అది అర్థం లేని ఆచారంగానే మిగిలిపోయింది. ప్రతిజీవునిలోను శివుణ్ణి చూడగలగడమే నిజమైన శివపూజ . శ్రీ శంకరాచార్యులవారు మానసికంగా చేసే  నిజమైన శివారాధన ఎలా ఉండాలో ఇలా వివరించారు.
ఆత్మా త్వం గిరిజా మతి: సహచరా: ప్రాణా: శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి:
సంచార: పదయో: ప్రదక్షిణవిధి: స్తోత్రాని సర్వాన్ గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో! తవారాధనం
(ఓదేవ! నీవే ఆత్మవు. పార్వతియే బుద్ధి. ప్రాణములే సహచరులు. ఈ శరీరమే గృహం . నేను చేసే ప్రతిపని నీకు పూజయే. నిద్రయే సమాధి . నేను కర్తవ్యబుద్ధితో చేసే ప్రతి క్రియాకలాపము నీ ఆరాధానమే) .
ఇటువంటి భావన కలగాలంటే ఈ విశ్వంలోని అణువణువులోను శివతత్త్వాన్ని చూడగలగాలి. పెద్దలు ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేన్మోక్షమిచ్ఛేన్మహేశ్వరాత్ అన్నారు కాబట్టి ఉత్తమపుషార్థమైన మోక్షం కోసం శివుణ్ణి ఆరాధిద్దాం తరిద్దాం.