Monday, January 1, 2018

Be ware of bad habits

                      Be ware of bad habits

Dr. Ch. DurgaPrasadaRao

द्यूताद्धर्मसुत: पलादिह बको मद्याद्यदोर्नन्दना:
शक्रो जारतया मृगान्तकतया ब्रह्मदत्तो नृप:
चोरत्वाच्च ययातिरन्यवनितासंगा द्दशास्यो महा
नेकैकव्ययसनार्जिता यत इमे सर्वैर्न को नश्यति ?

    Dharmaraja  for playing dice, Bakasura for fond of eating  meat,  sons of Yadu for drinking ,  Indra for debauchery , Brahmadatta for hunting ,Yayaati for robbery and Ravana for having lust for Sita were  put to loss for having one vice inspire of their greatness  . There is nothing to surprise if one gets ruined if he possesses all vices .   
   
  ద్యూతాద్ధర్మసుత: , పలాదిహ బకో , మద్యాద్యదోర్నందనా:  
శక్రో జారతయా, మృగా౦తకతయా బ్రహ్మదత్తో నృప:
చోరత్త్వాచ్చ యయాతి రన్యవనితా సంగాద్దశాస్యో మహా
నేకైక వ్యసనార్జితా యత ఇమే సర్వైర్న కో నశ్యతి ?

    జూదం వల్ల ధర్మరాజు, మాంస భక్షణం వల్ల బకాసురుడు, మద్యపానం వల్ల యాదవులు, జారత్వం వల్ల దేవేంద్రుడు, వేటవల్ల  బ్రహ్మదత్తుడనే రాజు, చౌర్యం వల్ల యయాతి, పరస్త్రీ ని కోరుకొనుటవలన రావణుడు నశించారు . వీరందరూ చాల గొప్పవారే అయినా ఒక చెడ్డ గుణ౦వల్ల నశించారు . ఇక అన్ని ఉన్న వాడు ఎందుకు నశించడు?.



No comments: