Friday, January 4, 2013

4 /1 /13


Thought of the day ( 4/1/13)
( Gems of our tradition)

Dr. Durga Prasada Rao Chilakamarti

విద్యా దదాతి వినయం
వినయాద్యాతి పాత్రతాం
పాత్రత్వాద్ధనమాప్నోతి
ధనాద్ధర్మ: తతస్సుఖం

విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది . వినయం యోగ్యతను కలిగిస్తుంది. యోగ్యతవల్ల ధనం చేకూరుతుంది. ధనం సద్వినియోగం చేయడం వలన ధర్మం , ధర్మం వల్ల సుఖం కలుగుతాయి.

विद्या ददाति विनयं
विनयाद्याति पात्रताम् |
पात्रत्वाद्धनमाप्नॊति
धनाद्धर्म: ततस्सुखम् ||

Education makes man a humble and gentle. Humility makes him qualified and compitent . By his competence alone man earns money and attains dharma. Such a man alone can be happy throughout his life.

( Kindly forward this to at least five of your friends)

No comments: