Wednesday, March 5, 2014

Thought of the day (4th March)

Thought of   the   day (4th March)

                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425
అన్నదానాత్పరం దానం
విద్యాదానమితి స్మృతం
అన్నేన క్షణికా తృప్తి:
యావజ్జీవం చ విద్యయా                                                  

అన్నదానం కన్న విద్యాదానం చాల గొప్పదని చెప్పుకోవచ్చు.  ఎoదుకంటే అన్నం తినడం వల్ల కలిగే తృప్తి  క్షణికమైనది. ఇక జ్ఞానం వల్ల  కలిగే తృప్తి శాశ్వతమైనది . అందువల్ల ఒకడికి రోజు అన్నం పెట్టి పోషించే కన్న అన్నాన్ని తానే స్వయంగా  సoపాదిoచుకో గలిగే విద్యను నేర్పడం ఎంతో మంచిది.
     
अन्नदानात्परं दानं
विद्यादानमिति स्मृतम् |
अन्नेन क्षणिका तृप्ति:
यावज्जीवं च विद्यया ||

Imparting knowledge to others is greater than providing food to them. Because, the satisfaction they derive from food is temporary while the satisfaction they derive by attaining knowledge is permanent. 



No comments: