Sunday, March 9, 2014

Thought of   the   day ( 7th March )

                                   (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
9897959425


ఆశాయా: యే దాసా:
తే దాసా: సర్వలోకస్య
ఆశా యేషాo దాసీ
తేషాం దాసాయతే లోక:
 ఎవరు ఆశకు దాసులో వారు ఈ లోకమoతటికీ దాసులే . ఇక ఎవరికి  ఆశ దాసిగా ఉoటుoదో  వారికి ఈ ప్రపంచమంతా దాసోsహం చేస్తుంది. అంటే ఆశ గలవాడు లోకానికి లొంగి దాసోsహం  అంటాడు. ఆశలేని వాడికి లోకమంతా దాసోsహం చేస్తుంది అని అర్థం .आशाया: ये दासाः
ते दासा: सर्वलोकस्य
आशा येषां दासी
तेषां दासायते लोक

Those who are subordinates of desire are subordinates to the entire world. But, for whom the desire becomes subordinate the entire world becomes subordinate to them.


                * please share this view with at least five of your friends

No comments: