Monday, March 10, 2014

Thought of the day (10th March)

Thought of the day (10th March)
      (The gems of our tradition)

Dr. DurgaPrasada Rao  Chilakamarti
09897959425



ఉద్ఘాటితనవద్వారే
 పంజరే విహగోsనిల:
యత్తిష్ఠతి తదాశ్చర్యం
ప్రయాతే విస్మయ: కుత: ? ( ఉద్భటాచార్యులు)

ఈ శరీరం ఒక పంజరo. దానికి తొమ్మిది ద్వారాలున్నాయి. అవన్నీ తెరిచే ఉన్నాయి. ఆ పంజరంలో ప్రాణం అనే ఒక చిలుక ఉంది. అది కూడ గాలి రూపంలో ఉంది. అది ఉంటే ఎలా ఉoటోoదని ఆశ్చర్యపోవాలే గాని, బయటికి పోతే ఆశ్చర్యం దేనికి?.
కాబట్టి మరణం సహజం . జీవితం అసహజం .

उद्घाटितनवद्वारे
पंजरे विहगोsनिल:
यत्तिष्ठति तदाश्चर्यं
प्रयाते विस्मय:कुत:?  (उद्भटाचार्य:)   

There is a cage like body of which all the nine doors are open.  There is dwelling an air like bird.  It is surprising how it is still surviving and nothing to surprise if it goes off. Death is natural whereas life is artificial. ( Udbhatacharya's poem)


No comments: