Sunday, January 15, 2017

7. ‘Charucharya’ of Kshemendra (A treatise on moral education)

7.    ‘Charucharya’of Kshemendra
(A treatise on moral education)
                            Dr. Chilakamarthi Durgaprasada Rao
                                                                dr.cdprao@gmail.com

7.    अर्थिभुक्तावशिष्टं यत्तदश्नीयान्महायश: |
   श्वेतोsर्थिरहितं भुक्त्वा निजमांसाशनोsभवत् || 

          महायश: = గొప్ప కీర్తిగలవాడు; अर्थिभुक्तं=అతిథితినగా; यत्= ఏది ;अवशिष्टं= మిగులునో ; तत्=అది /దానిని ; अश्नीयात्=తినవలయును; श्वेत:= శ్వేతుడు అను రాజు अर्थिरहितं =అతిథులకు సమర్పి౦ చకుండ ; भुक्त्वा =తిని निजमांसाशन:=తనమా౦సమునే తిన్నవాడు   अभवत् =అయ్యెను ||  

         గోప్పకిర్తి పొందగోరువాడు (మహాత్ముడు) ముందుగా అతిథికి పెట్టి ఆ తరువాతనే తాను తినవలెను . అతిథికి పెట్టకుండా తినుటవలన శ్వేతుడు     తన శరీరమాంసమునే  తాను తినవలసి వచ్చెను .
         There lived a king named Shveta whose father was Sudeva in days of yore. Having ruled over his kingdom for many years, he went to forest, built a hermitage and took penance for a long time. Lord Brahma appeared before him and granted him his abode as boon. Normally a person who enters in to Brahmaloka is not affected by hunger and thirst, but on the contrary Sweta, was still suffering    from hunger and thirst even after he reached there. He enquired the reason for his condition. As an answer Brahma said that the king had enjoyed every thing without out offering even some amount of it to any body, so as a remedy he should go back and take penance by eating his own flesh. As ordained by Brahma Shveta went to the forest back and started penance by eating his own flesh. It so happened that the sage Agastya observed this unusual practice (eating one’s own flesh) and inquired the reason. Then Shveta narrated the whole story and begged for relief. On the advice of Brahma he offered a precious necklace to Agastya for relief from the predicament.
         The purport of this sloka is that a person how great he or she may be should not eat without offering it to poor and needy.   

                                                         *******

Friday, January 13, 2017

7. Know your horoscope


चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
Dr. Chilakamarthi Durgaprasada Rao


7. द्युनाथो यदा द्यूनजातो नरस्य प्रियातापनं पिण्डपीड़ा चिन्ता
भवेत् तु   च्छालब्धिक्रयेविक्रयेsपि प्रतिस्पर्धया नैति निद्रां कदाचित् ||
 नरस्य = పురుషునకు द्युनाथ:= సూర్యుడు   यदा= ఎప్పుడైతే  द्यूनजात:= ఏడవస్థానంలో ఉండునో; प्रियातापनं= భార్యవలన బాధ ; = మరియు  पिण्डपीड़ा चिन्ता= శారిరకబాద కలుగును क्रये = కొనుట యందు विक्रयेsपि= అమ్మకమునండును  ; तुच्छालब्धि: = స్వల్పమైన లాభము भवेत्= కలుగును; प्रतिस्पर्धया = పోటి తత్త్వము వలన कदाचित्=ఎన్నడును निद्रां= నిద్రను +एति=పొందడు     

जिस व्यक्ति की कुंडली में सप्तम भाव में सूर्य हों उसे स्त्री कष्ट, शारीरिक पीड़ा, खरीद-बिक्री में स्वल्प लाभ होता है | वह व्यक्ति प्रतिवादियों से ईर्ष्या के कारण सुखापुर्वाका नहीँ सोता है  

7.ద్యునాధో యదా ద్యూనజాతో నరస్య ప్రియాతాపనం పిండపీడా చ చింతా
  భవేత్తుచ్ఛలబ్ది: క్రయే విక్రయేsపి ప్రతిస్పర్ధయా నైతి నిద్రాం కదాచిత్

Meaning: ఎవరికీ రవి సప్తమ స్థానంలో ఉంటాడో అట్టివాడు భార్య వలన ,శారీరక అనారోగ్యం వల్ల బాధలు పొందుతాడు . క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను పొందుతాడు శత్రువులతో స్పర్ధవల్ల, ఈర్ష్యవలన ఎప్పుడు నిద్ర లేకుండా చింతతో జీవిస్తాడు


Thursday, January 12, 2017

6. ‘Charucharya’of Kshemendra (A treatise on moral education)

6.    ‘Charucharya’ of Kshemendra
(A treatise on moral education)
                             Dr. Chilakamarthi Durgaprasada Rao                                                                     dr.cdprao@gmail.com

౬. नोत्त्तरस्यां प्रतीच्यां वा कुर्वीत शयने शिर: |
   शय्याविपर्ययाद्गर्भो दिते: शक्रेण पातित: || 
शयने=నిద్రపోతున్నప్పుడు; उत्त्तरस्याम् =ఉత్తరదిశవైపునకు; वा= లేక ; प्रतीच्याम्=తూర్పుదిక్కున; शिर:++कुर्वीत=తలపెట్టుకొన రాదు; शय्याविपर्ययात्= కూడని దిశలో తలపెట్టుకొనుట వలననే ; दिते:=దితి యొక్క; र्भ:= గర్భము;  शक्रेण =ఇంద్రుని చేత; पातित: = పోగొట్టబడెను/ నాశనం చెయ్యబడెను .

నోత్తరస్యాం ప్రతీచ్యాం వా కుర్వీత శయనే శిర:
శయ్యా విపర్యయాద్గర్భో దితే: శక్రేణ పాతిత:   (౬)
ఎవరు తమ తలను తూర్పు దిశలో గాని , ఉత్తరదిశలో గాని పెట్టుకొని నిద్రి౦చరాదు. కశ్యపప్రజాపతి భార్యయైన దితి ఆ విధముగా నిద్రి౦చుటవలననే ఇంద్రుడు ఆమె యొక్క గర్భమును నాశనము చేయ గలిగెను. కశ్యపప్రజాపటికి ఇద్దరు భార్యలు . మొదటి భార్య దితి, రెండవ భార్య అదితి. దితికి పుట్టినవారంతా దైత్యులు (రాక్షసులు ) అయ్యారు. అదితికి పుట్టిన వారు దేవతలు (ఆదిత్యులు ) అయ్యారు. ఒకనాడు దితి దేవతలను తలదన్నే సంతానాన్ని కనాలనే ఉద్దేశంతో భర్త వలన గర్భం ధరించింది .ఆమె గర్భాన్ని నాశనం చెయ్యడానికి ఇంద్రుడు ప్రయత్నిస్తున్నాడు . కాని అవకాశం దొరకడం లేదు. ఒక రోజున ఆమె పొరబాటున తలను ఉత్తరదిక్కువైపు పెట్టుకొని నిద్రిస్తూ ఉండగా అదే అవకాశంగా భావించిన ఇంద్రుడు ఆమె గర్భమును నాశనం చేయగలిగాడని పురాణాలు చెబుతున్నాయి . ఇది కేవలం విశ్వాసమా లేక శాస్త్రసమ్మతమా అనే విషయం పరిశీలించవలసి ఉంది. శాస్త్ర సమ్మతమైతే అనుసరించవచ్చు

One should not sleep by keeping his or her head towards East or North. Diti was the daughter of Daksha, sister of Aditi, wife of Kashyapa and the mother of rakshasas. The fetus of Diti is destroyed by Indra as she had slept by keeping her head towards north.   
The reason for not keeping one’s head towards North while sleeping,  is proved scientifically. But the reason for avoiding east is yet to be proved. So it is advised not to take every thing for granted unless it is scientifically proved.  See the below cited link for further information:


                                                 ******

Wednesday, January 11, 2017

. Know your horoscope -5&6

5. Know your horoscope
चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)

Dr. Chilakamarthi Durgaprasada Rao

 5.  सुतस्थनगे पूर्वजापत्यतापी कुशाग्रा मति: भास्करे मन्त्रविद्या |
   रतिर्वञ्चनो संचकोsपि प्रमादी  मृति र्क्रोडरोगादि जाभावनीया   
         भास्करे= సూర్యుడు; सुतस्थनगे= పంచమ భావంలో ఉన్నచో ;  पूर्वज= మొదట పుట్టిన ; अपत्यतापी = సంతానాన్ని కోల్పవడం వల్ల దుఖాన్ని పొందుతాడు ; कुशाग्रा मति:= కుశాగ్రబుద్ధి అవుతాడు; मन्त्रविद्या रति:= మంత్రవిద్యపట్ల ఆసక్తి గలవాడౌతాడు; वञ्चनो= మోసగాడు   संचकोsपि= ధనాన్ని ప్రోగుచేసేవాడు; प्रमादी = అజాగ్రత్త పరుడు;    मृति;  = మరణము;  क्रोडरोगादिजा = ఉదరకోశానికి సంబంధించిన రోగముల వలన;                  भावनीया   = భావింపవలయును .

         जिसके पंचम भाव में सूर्य हों , वह प्रथम संतान का कष्ट (मृत्यु ) तीक्ष्ण बुद्धि , मंत्र विद्या का ज्ञाता ठगने तथा संग्रह करने मे चतुर तथा असावधान होता है || उस की मृत्यु कलेजे के रोंगों से होती है ||
   
5. సుతస్థానగే పుర్వజాపత్యతాపి కుశాగ్రా మతి: భాస్కరే మంత్రవిద్యా
   రతిర్వంచనో సంచకోsపి ప్రమాదీ మృతి: క్రోడరోగాదినా భావనీయా

Meaning:  రవి పంచమస్థానంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి తన ప్రధమసంతానం మృతి చెందడం వల్ల శోకం పొందుతాడు. సూక్ష్మబుద్ధి కలిగి ఉంటాడు . మంత్రవిద్యలయందు ఆసక్తి కలవాడు అవుతాడు. ధనసంపాదనయందు ఆసక్తి కలవాడు, అస్థిర చిత్తం కలవాడు అవుతాడు. ఉదరానికి సంబంధించిన రోగాల వల్ల మరణిస్తాడు
                                 *****

6.     Know your horoscope  
चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
Dr. Chilakamarthi Durgaprasada Rao

6. रिपुध्वंसकृद्भास्करो यस्य षष्ठे तनोति व्ययं राजतो मित्रतो वा ||
   कुले मातुरापच्चतुष्पादतो वा  प्रयाणे निषादैर्विषादं  करोति  || 
यस्य= ఎవనికి; भास्कर:= సూర్యుడు; षष्ठे =లగ్నం నుండి ఆరోస్థానం  లో ఉంటాడో (ఆవ్యక్తి ); रिपुध्वंसकृत्= శత్రువులను నాశనం చేసినవాడు (అగును ); मित्रत: మిత్రులవలన గాని ;  वा= లేక;  राजत:=న్యాయాలయం , దండన మొ || కారణములచేతగాని ; व्ययं= ఖర్చు;  तनोति =అధికమగును; मातु: कुले =మేనమామల వలన; आपत् = ఆపదలు సంభవించును; चतुष्पादतो = ఆవు , గేదెలు మొదలగు జంతువుల వలన; वा= లేక; प्रयाणे= యాత్రలలో;  निषादै:= వనవాసుల చేత గాని ;  विषादं  करोति=దు:ఖము పొందును.
  जिस व्यक्ति की जन्म कुंडली में षष्ठ भाव में सूर्य हों, वह शत्रुओं का नाश करने वाला, न्यायालय के कार्यों में तथा मित्रों के निमित्त धनाव्यय करने वाला एवं यात्रा में निषाद (वनवासी भील आदि ) जातियों से कष्ट पाता है ||  

6 రిపుధ్వంసకృత్ భాస్కరో యస్య షష్ఠే తనోతి వ్యయం రాజతో మిత్రతో వా
కులే మాతురాపత్  చతుష్పాదతో వా  ప్రయాణే నిషాదై: విషాదం కరోతి
Meaning: ఎవరికి ఆరింట రవి ఉంటాడో అటువంటి వారు శత్రువులను నశింపజేస్తాడు.  న్యాయస్థాన విషయంలోనూ మిత్రుల విషయంలోనూ ఎక్కువ ధనం ఖర్చు చేస్తాడు. తల్లి ఇంటికి (మేనమామ మొ|| ) సంబంధించిన వారివలన కష్టాలు కలుగుతాయి . ఆవులు ,గేదెలు మొ|| నాలుగుకాళ్ళ జంతువుల వలన లేక ప్రయాణంలో వనవాసుల ద్వారా ఎన్నో కష్టాలు పడతాడు
                                                       ******


Tuesday, January 10, 2017

‘Charucharya’of Kshemendra (A treatise on moral education)-4&5

‘Charucharya’of Kshemendra
(A treatise on moral education)-4&5
Dr. Chilakamarthi Durgaprasada Rao
4. कुर्वीत क्रियां काञ्चिदनभ्यर्च्य महेश्वरम्
  ईशार्चनरतं श्वेतं नाsभून्नेतुं यम: क्षम
महेश्वरम् =భగవంతుని ; अनभ्यर्च्य = పూజించకుండా;  क्रियां =పనిని; काञ्चित् = దేనిని;  कुर्वीत = చేయరాదు; ईशार्चनरतं = భగవంతుని ఆరాధించుటలో ఆసక్తిగల ; श्वेतं = శ్వేతుని; यम: =యముడు नेतुं =యమలోకానికి తీసుకోని పోవుటకు क्षम:=సమర్థుడు; नाsभूत् =కాలేకపోయెను
న కుర్వీత క్రియాం కాంచిదనభ్యర్చ్య మహేశ్వరం
ఈశార్చనరతం శ్వేతం నాsభూన్నేతుం యమ: క్షమ: (4)
          భగవంతుని పూజించకుండ ఎవరు ఏపని మొదలు పెట్టరాదు . భగవంతుని పూజించుటలో ఆసక్తిగల శ్వేతుని ప్రాణములను  యముడు తన వెంట తీసుకోని పోలేకపోయెను .  వివరాలకు లింగ పురాణం చూడండి . భక్తిగలవాడు మృత్యువును  కూడ జయించగలడు.  
         One should not take up any work without worshiping the God. Even Yama, the God of death could not take away the life of Sweta at the time of the departure of the later who worshiped Lord Siva with devotion.
                                                             ****
5. श्राद्धं श्रद्धान्वितं कुर्याच्छास्त्रोक्तेनैव वर्त्मना |
   भुवि पिण्डं ददौ विद्वान् भीष्म: पाणौ शन्तनो: |
| विद्वान् = పండితుడైనవాడు; श्राद्धं =శ్రాద్ధ కర్మను; शास्त्रोक्तेन+ वर्त्मना + एव = శాస్త్రంలో నిర్దేశింపబడిన విధంగానే; श्रद्धान्वितं = శ్రద్ధతో; कुर्यात्= ఆచరించవలయును; भीष्म: =భీష్ముడు; पिण्डं = పిండమును; भुवि= నేలపై;ददौ = సమర్పించెను ; शन्तनो: = శంతనుని యొక్క; पाणौ = చేతియందు;   (ददौ) = సమర్పించలేదు
         Funeral rites or rites for departed souls should be performed with shraddha as ordained by the sastras even without an iota of deviation. Bhishma, the son of Santanu offered pinda on the ground only covered by sacrificial grass even though he had seen the hands of his farter extended towards him to receive the pinda. According to  sastras,  pinda should be offered to the departed souls  by keeping the same on ground but not other wise.

 పండితుడైనవాడు శ్రాద్ధకర్మను శాస్తంలో చెప్పబడిన విధంగా శ్రద్ధాభక్తులతో అచరింపవలెనే గాని నియమము తప్ప రాదు. ధర్మం తెలిసిన భీష్ముడు తన తండ్రికి పిండప్రదానము చేస్తున్నప్పుడు  తనకు తనతండ్రి చేతులు కనిపించినప్పటికీ పిండమును నేలపైనే  ఉ౦చెను గాని చేతికందించలేదు .