Monday, January 2, 2017

Know your horoscope through चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:) हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)

Know your horoscope through
चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
Dr. Chilakamarthi Durgaprasada Rao

  1.  तनुस्थो रवि : तुङ्गयष्टिं विधत्ते    मन: संतपेद्दारदायादवर्गात्
   वपु: पीड्यते वातपित्तेन नित्यं      वै पर्यटन् ह्रासवृद्धिं प्रयाति

रवि:= రవి;  तनुस्थ:  = లగ్నంలో ఉన్నచో;  तुङ्गयष्टिं =పొడవైన శరీరాన్ని;  विधत्ते= ధరించును; मन:= మనస్సు ; दारदायादवर्गात्= భార్య, పుత్రులు వారికి సంబధించిన వారివలన ; संतपेत् = దు:ఖాన్ని పొందుతుంది.; वपु: = శరీరం ; नित्यं =ఎల్లప్పుడూ ; वातपित्तेन = వాత, పిత్తములకు సంబందించిన రోగముల చేత;  पीड्यते = పీడింపబడును; वै =ఆ వ్యక్తి ; पर्यटन् = ఇటు , అటు తిరుగుతూ ; ह्रासवृद्धिं = లాభ నష్టములను प्रयाति= పొందును  

 తనుస్థో రవి: తు౦గయష్టిం విధత్తే మన: సంతపేద్దారదాయాదవర్గాత్
వపు: పీడ్యతే వాతపిత్తేన నిత్యం స వై పర్యటన్ హ్రాసవృద్ధిం ప్రయాతి

यदि किसी की जन्म कुण्डली में लग्न मे सूर्य स्थित हो तो वह उच्च कद का लंबा शरीर वाला होता है ||अपने स्त्री पुत्र तथा परिवार वालों के कारण उस का मन संतप्त होता है || इतस्तत: घूमते हुए, कभी हानि तथा कभी लाभ प्राप्त करता है || वात-पित्त रोगोंसे उसे कष्ट होता है ||  
Meaning: ఎవరి లగ్నంలో రవి ఉండునో అటువంటి  మనిషి చాల పొడుగ్గా ఉంటాడు భార్య, పుత్రులు మరియు పరివారం వల్ల ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటాడు . వాత పిత్తాలవల్ల కలిగే రోగాలు పొందుతూ ఉంటాడు . ఆ వ్యక్తి ఎక్కువగా ఇటుఅటు తిరుగుతూ వృద్ధి క్షయాలు పొందుతూఉంటాడు

****

No comments: