‘Charucharya’of Kshemendra
(A treatise on moral education)
Dr. Chilakamarthi Durgaprasada Rao
Be
an early riser
2. ब्राह्मे मुहूर्ते पुरुष: त्यजेन्निद्रामतन्द्रित:
प्रात: प्रबुद्धं कमलमाश्रयेछ्रीर्गुणाश्रया
पुरुष:= పురుషుడు अतन्द्रित;= సోమరితనము లేనివాడై
; ब्राह्मे मुहूर्ते= బ్రాహ్మ ముహూర్తమునందు
; निद्राम्= నిద్రను ; त्यजेत्= విడువవలయును ; गुणाश्रया= గుణములను వరి౦చునట్టి/గుణములపట్ల
ఆసక్తిగల; श्री:=లక్ష్మి; प्रात: = ప్రాత: కాల
మున ; प्रबुद्धं= వికసించిన; कमलम्=పద్మమును; आश्रयेत् =ఆశ్రయించును .
మానవుడు ప్రతి రోజు బ్రాహ్మముహూర్తాన (అంటే సూర్యోదయానికి
ఇంచుమించు గంటన్నర ముందు) నిద్ర నుండి లేవ
వలయును. గుణముల పట్ల ఆసక్తి కలిగిన లక్ష్మి ముందుగా వికసించిన
కమలమునందు ప్రవేశించినట్లుగా ఆ వ్యక్తిని ఆశ్రయించును.
One should get up in the early
morning at Brahmamuhurta (approximately one and a half hour before Sunrise ). Lakshmi, the
Goddess of wealth who always loves good embraces him/her voluntarily who gets
up in the early morning as she enters in the lotus which
blooms in early morning.
*****
No comments:
Post a Comment