‘Charucharya’of Kshemendra
(A treatise on moral education)-4&5
Dr. Chilakamarthi Durgaprasada Rao
4. न कुर्वीत क्रियां काञ्चिदनभ्यर्च्य महेश्वरम्
ईशार्चनरतं श्वेतं नाsभून्नेतुं यम: क्षम:
महेश्वरम् =భగవంతుని ; अनभ्यर्च्य = పూజించకుండా; क्रियां =పనిని; काञ्चित् = దేనిని; न कुर्वीत = చేయరాదు; ईशार्चनरतं = భగవంతుని ఆరాధించుటలో
ఆసక్తిగల ; श्वेतं = శ్వేతుని; यम: =యముడు नेतुं =యమలోకానికి తీసుకోని పోవుటకు क्षम:=సమర్థుడు; नाsभूत् =కాలేకపోయెను
న కుర్వీత క్రియాం కాంచిదనభ్యర్చ్య మహేశ్వరం
ఈశార్చనరతం శ్వేతం నాsభూన్నేతుం యమ: క్షమ: (4)
•
భగవంతుని పూజించకుండ ఎవరు ఏపని మొదలు పెట్టరాదు
. భగవంతుని పూజించుటలో ఆసక్తిగల శ్వేతుని ప్రాణములను యముడు తన వెంట తీసుకోని పోలేకపోయెను . వివరాలకు లింగ పురాణం చూడండి . భక్తిగలవాడు
మృత్యువును కూడ జయించగలడు.
•
One should not take up any
work without worshiping the God. Even Yama, the God of death
could not take away the life of Sweta at the time of the departure of the later who worshiped Lord Siva with devotion.
****
5. श्राद्धं श्रद्धान्वितं कुर्याच्छास्त्रोक्तेनैव वर्त्मना |
भुवि पिण्डं ददौ विद्वान् भीष्म: पाणौ न शन्तनो: |
| विद्वान् = పండితుడైనవాడు; श्राद्धं =శ్రాద్ధ కర్మను; शास्त्रोक्तेन+ वर्त्मना + एव = శాస్త్రంలో నిర్దేశింపబడిన
విధంగానే; श्रद्धान्वितं = శ్రద్ధతో; कुर्यात्= ఆచరించవలయును; भीष्म: =భీష్ముడు; पिण्डं = పిండమును; भुवि= నేలపై;ददौ = సమర్పించెను ; शन्तनो: = శంతనుని యొక్క; पाणौ = చేతియందు; न (ददौ) = సమర్పించలేదు
•
Funeral rites or rites for departed souls should be
performed with shraddha as ordained by the sastras even without an iota of
deviation. Bhishma, the son of Santanu offered pinda
on the ground only covered by sacrificial grass even though he had seen the
hands of his farter extended towards him to receive the pinda. According
to sastras, pinda should be offered to the departed souls by keeping the same on ground but not other
wise.
పండితుడైనవాడు శ్రాద్ధకర్మను శాస్తంలో చెప్పబడిన విధంగా
శ్రద్ధాభక్తులతో అచరింపవలెనే గాని నియమము తప్ప రాదు. ధర్మం తెలిసిన భీష్ముడు తన
తండ్రికి పిండప్రదానము చేస్తున్నప్పుడు తనకు
తనతండ్రి చేతులు కనిపించినప్పటికీ పిండమును నేలపైనే ఉ౦చెను గాని చేతికందించలేదు .
No comments:
Post a Comment