3. Know
your horoscope through
चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
Dr.
Chilakamarthi Durgaprasada Rao
3.
तृतीये यदाहर्मणि: जन्मकाले प्रतापाधिकं विक्रमं
चातनोति |
तदा सोदरै: तप्यते
तीर्थचारी सदारिक्षय:
संगरे शं नरेशात् ||
जिसकी जन्मकुंडली में तृतीय भाव में सूर्य हो तो वह प्रतापी,
यशस्वी तथा बलवान होता है | भाईयों के द्वारा वह कष्ट पाता है |तीर्थ
यात्रा करने वाला संग्रम में शत्रुओं को जीतनेवाला तथा राजा के द्वारा लाभ पाने वाला
होता ||
यदा= ఎప్పుడైతే; अहर्मणि:=సూర్యుడు; जन्मकाले= జన్మ కాలమునందు; तृतीये =మూడవస్థానంలో ఉండునో; तदा =అప్పుడు प्रतापाधिकं=శౌర్యం; च= మరియు ; विक्रमं =పరాక్రమం; आतनोति= విస్తరి౦ప చేయును; सोदरै: = సోదరులచేత; तप्यते= బాధపెట్టబడును;; तीर्थचारी=తీర్థ యాత్రలు చేయును; संगरे= యుద్ధము నందు; सदा=ఎల్లప్పుడూ; अरिक्षय: =శత్రువులు నశి౦తురు; नरेशात्
= రాజువలన; शं= సుఖము (పొందును)
3. తృతీయే యదాహర్మణిర్జన్మకాలే ప్రతాపాధికం విక్రమం చాతనోతి
తదా
సోదరైస్తప్యతే తీర్థచారీ సదారిక్షయః సంగరే శం నరేశాత్
Meaning: రవి లగ్నంనుంచి తృతీయ స్థానంలో ఉంటె ఆ వ్యక్తి ప్రతాపం కలవాడు అవుతాడు. సోదరుల వలన ఇబ్బందులు పొందుతాడు. ఎప్పుడు తీర్థయాత్రలు చేస్తూ
ఉంటాడు. యుద్ధంలో అతనికి శత్రువులు నశించడం
వలన రాజుల వలన సుఖం పొందుతాడు.
*****
No comments:
Post a Comment