Wednesday, January 11, 2017

. Know your horoscope -5&6

5. Know your horoscope
चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)

Dr. Chilakamarthi Durgaprasada Rao

 5.  सुतस्थनगे पूर्वजापत्यतापी कुशाग्रा मति: भास्करे मन्त्रविद्या |
   रतिर्वञ्चनो संचकोsपि प्रमादी  मृति र्क्रोडरोगादि जाभावनीया   
         भास्करे= సూర్యుడు; सुतस्थनगे= పంచమ భావంలో ఉన్నచో ;  पूर्वज= మొదట పుట్టిన ; अपत्यतापी = సంతానాన్ని కోల్పవడం వల్ల దుఖాన్ని పొందుతాడు ; कुशाग्रा मति:= కుశాగ్రబుద్ధి అవుతాడు; मन्त्रविद्या रति:= మంత్రవిద్యపట్ల ఆసక్తి గలవాడౌతాడు; वञ्चनो= మోసగాడు   संचकोsपि= ధనాన్ని ప్రోగుచేసేవాడు; प्रमादी = అజాగ్రత్త పరుడు;    मृति;  = మరణము;  क्रोडरोगादिजा = ఉదరకోశానికి సంబంధించిన రోగముల వలన;                  भावनीया   = భావింపవలయును .

         जिसके पंचम भाव में सूर्य हों , वह प्रथम संतान का कष्ट (मृत्यु ) तीक्ष्ण बुद्धि , मंत्र विद्या का ज्ञाता ठगने तथा संग्रह करने मे चतुर तथा असावधान होता है || उस की मृत्यु कलेजे के रोंगों से होती है ||
   
5. సుతస్థానగే పుర్వజాపత్యతాపి కుశాగ్రా మతి: భాస్కరే మంత్రవిద్యా
   రతిర్వంచనో సంచకోsపి ప్రమాదీ మృతి: క్రోడరోగాదినా భావనీయా

Meaning:  రవి పంచమస్థానంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి తన ప్రధమసంతానం మృతి చెందడం వల్ల శోకం పొందుతాడు. సూక్ష్మబుద్ధి కలిగి ఉంటాడు . మంత్రవిద్యలయందు ఆసక్తి కలవాడు అవుతాడు. ధనసంపాదనయందు ఆసక్తి కలవాడు, అస్థిర చిత్తం కలవాడు అవుతాడు. ఉదరానికి సంబంధించిన రోగాల వల్ల మరణిస్తాడు
                                 *****

6.     Know your horoscope  
चमत्कारचिन्तामणि: (श्री नारायणभटट:)
हिंदीव्याख्याकार: (पं*हीरालाल मिश्र)
Dr. Chilakamarthi Durgaprasada Rao

6. रिपुध्वंसकृद्भास्करो यस्य षष्ठे तनोति व्ययं राजतो मित्रतो वा ||
   कुले मातुरापच्चतुष्पादतो वा  प्रयाणे निषादैर्विषादं  करोति  || 
यस्य= ఎవనికి; भास्कर:= సూర్యుడు; षष्ठे =లగ్నం నుండి ఆరోస్థానం  లో ఉంటాడో (ఆవ్యక్తి ); रिपुध्वंसकृत्= శత్రువులను నాశనం చేసినవాడు (అగును ); मित्रत: మిత్రులవలన గాని ;  वा= లేక;  राजत:=న్యాయాలయం , దండన మొ || కారణములచేతగాని ; व्ययं= ఖర్చు;  तनोति =అధికమగును; मातु: कुले =మేనమామల వలన; आपत् = ఆపదలు సంభవించును; चतुष्पादतो = ఆవు , గేదెలు మొదలగు జంతువుల వలన; वा= లేక; प्रयाणे= యాత్రలలో;  निषादै:= వనవాసుల చేత గాని ;  विषादं  करोति=దు:ఖము పొందును.
  जिस व्यक्ति की जन्म कुंडली में षष्ठ भाव में सूर्य हों, वह शत्रुओं का नाश करने वाला, न्यायालय के कार्यों में तथा मित्रों के निमित्त धनाव्यय करने वाला एवं यात्रा में निषाद (वनवासी भील आदि ) जातियों से कष्ट पाता है ||  

6 రిపుధ్వంసకృత్ భాస్కరో యస్య షష్ఠే తనోతి వ్యయం రాజతో మిత్రతో వా
కులే మాతురాపత్  చతుష్పాదతో వా  ప్రయాణే నిషాదై: విషాదం కరోతి
Meaning: ఎవరికి ఆరింట రవి ఉంటాడో అటువంటి వారు శత్రువులను నశింపజేస్తాడు.  న్యాయస్థాన విషయంలోనూ మిత్రుల విషయంలోనూ ఎక్కువ ధనం ఖర్చు చేస్తాడు. తల్లి ఇంటికి (మేనమామ మొ|| ) సంబంధించిన వారివలన కష్టాలు కలుగుతాయి . ఆవులు ,గేదెలు మొ|| నాలుగుకాళ్ళ జంతువుల వలన లేక ప్రయాణంలో వనవాసుల ద్వారా ఎన్నో కష్టాలు పడతాడు
                                                       ******


No comments: