Thought
of the day (05-04-17)
(The
gems of our tradition)
शरीरं वसु विज्ञानं
वास: कर्म गुणानसून्
गुर्वर्थं धारयेद्यस्तु
स शिष्य: नेतर: स्मृत:
He alone is the genuine disciple (sishya) who possesses
his body, wealth, knowledge, clothes, activities, virtues
and even life for the sake of his guru.
శరీరం వసు విజ్ఞానం
వాస: కర్మ గుణానసూన్
గుర్వర్థం ధారయేద్యస్తు
స శిష్య : నేతర: స్మృత:
ఎవడు తన శరీరం, , ధనం , విజ్ఞానం, వస్త్రాలు , గుణాలు, ప్రాణాలు
గురువు కొరకే ధరిస్తాడో అతడే నిజమైన శిష్యుడు .ఇతరుడు కాడు .
No comments:
Post a Comment