Thought
of the day (08-04-17)
(The
gems of our tradition)
नाsन्नोदकसमं दानं
न द्वादश्या: परं व्रतम् |
न गायत्र्या: परं मन्त्रं
न मातु: परदैवतम् ||
There is nothing great similar to feeding food and water to
others (who are in need of food and water). No vrata (ritual) is greater than
dvaadashivrata. No mantra is greater than Gayatri and none is greater than
Mother.
నాsన్నోదకసమం దానం
న ద్వాదశ్యా: పరం వ్రతం
న గాయత్ర్యా: పరం మంత్రం
న మాతు: పర దైవతం
అడిగినవారికి ఆహారం, నీరు ఇచ్చి వారి ఆకలిదప్పికలను తీర్చడం
కన్నా గొప్పదానం మరొకటి లేదు . ద్వాదశీవ్రతాన్ని మించిన వ్రతం ఇంకొకటి లేదు . గాయత్రీమంత్రంతో
సరిసమానమైన మంత్రం వేరొకటి లేదు . అదేవిధంగా
తల్లిని మించిన దైవం మరొకటి లేదు .
No comments:
Post a Comment