Thought of the day(03-04-17)
(The gems of our tradition)
चिता चिन्ता द्वयोर्मध्ये
चिन्ता नाम गरीयसी
चिता दहति निर्जीवं
चिन्ता प्राणयुतं वपु:
Between chitaa (Funeral fire) and
chinta (sorrow or mental agony) chita is better than chinta because, chita burns one who is dead but chinta burns while one is still alive.
చితా చింతా ద్వయోర్మధ్యే
చింతా నామ గరీయసీ
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపు:
చిత చింత ఈ రెంటిలో చింత చాల ప్రమాదకరమైనది . చిత మరణించిన వ్యక్తిని
దహించును. చింత బ్రతికుండగానే శరీరాన్ని దహిస్తుంది .
No comments:
Post a Comment