Friday, April 14, 2017

Thought of the day (2-4-17)

            Thought of the day (2-4-17)
                (Gems of our tradition) 

स्नानमाचरेद्भुक्त्वा
 नाsतुरो महानिशि
वासोभिर्विनाजस्रं
नाsविज्ञाते जलाशये

One should not take bath immediately after eating food, while suffering from sickness, at the time of midnight, without clothes and also in a lake or river the depth of which is not known..

న స్నానమాచారేద్భుక్త్వా 
నాsతురో న మహానిశి
న వాసోభిర్వినాsజస్ర౦
నాsవిజ్ఞాతే జలాశయే

అన్నం తిన్న వెంటనే  స్నానం చెయ్యరాదు . రోగంతో ఉన్నప్పుడు స్నానం చెయ్యరాదు . అర్థ రాత్రి సమయంలో స్నానం చెయ్యకూడదు .అదే విధంగా నగ్నం గాను , లోతు తెలియని  నదులలోను చెరువులలోను స్నానం చెయ్యరాదు .


No comments: