Thought of the day 1-4-17
1.
मृत्पिण्ड एको बहुभाण्डरूपं
सुवर्णमेकं बहुभूषणानि
गोक्षीरमेकं बहु धेनुजातं
एक: परात्मा बहुदेहवर्ती
The lump of clay is one
but pots are many. Gold is one but ornaments are many. Cows are many but milk
is one. Similarly the supreme soul, which dwells in all bodies, is one without
a second.
మృత్పిండ ఏకో బహు భాండ రూపం
సువర్ణ మేకం బహుభూషణాని
గోక్షీరమేకం బహు ధేనుజాతం
ఏక: పరాత్మా బహుదేహవర్తీ
మట్టి ఒక్కటే కుండలు అనేకం . బంగారం ఒకటే ఆభరణాలు అనేకం . ఆవుపాలు ఒకటే ఆవులు అనేకం . శరీరాలు అనేకం కాని
ఆ శరీరాల్లో అంతర్యామిగా ఉండే పరమాత్మ ఒక్కడే .
No comments:
Post a Comment