Thought of the day(04-04-17)
(The gems of our tradition)
असारे खलु संसारे
सारं श्वशुरमन्दिरम्
हिमालये हर: शेते
हरि:शेते महोदधौ |
| In this entire worth less Samsara, (the world) the house of one’s father –in - law alone is the place of worth living. That is the reason why the Himalayas and the Milky Ocean are made their permanent abodes by Lord Siva and Lord Vishnu respectively.
అసారే ఖాలు సంసారే
సారం శ్వశుర మందిరం
హిమాలయే హరశ్శేతే
హరిశ్శేతే మహో దధౌ.
సారం లేని ఈ ప్రపంచంలో అత్తవారిల్లు మాత్రమే సారవంతమైనది . అందుకే శివుడు హిమాలయాల్లోను, విష్ణువు సముద్రంలోను స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు .
No comments:
Post a Comment